కరోనా వైరస్: కొత్త కోవిడ్ స్ట్రెయిన్‌కు చెందిన 8 లక్షణాలు ఇవే..!
యూకేలో కొత్త కోవిడ్ స్ట్రెయిన్‌ను గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతం జనాలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటికే ప్రపంచ దేశాలతోపాటు భారత్ కూడా యూకే అన్ని విమానాలను నిలిపివేసింది. ...