RRR Movie : ఆర్ఆర్ఆర్ మూవీకి సైతం తప్పని పైరసీ.. విడుదలైన కొన్ని గంటల్లోనే అప్‌లోడ్ చేసేశారు..
RRR Movie : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం.. ఆర్ఆర్ఆర్. శుక్రవారం ఈ సినిమా థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఎప్పటిలాగే రాజమౌళి మళ్లీ ...