Mint Leaves : రోజూ ఉదయాన్నే పరగడుపునే 4, 5 పుదీనా ఆకులను నమిలి తినండి.. వీటన్నింటికీ చెక్ పెట్టవచ్చు..!
Mint Leaves : పుదీనా ఆకులను సహజంగానే తరచూ చాలా మంది ఉపయోగిస్తుంటారు. వీటిని ఎక్కువగా వంటల్లో వేస్తుంటారు. అయితే ఇవి అందించే లాభాల గురించి చాలా ...