Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home మొక్క‌లు

ఈ కాయ‌లు మీకు ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి.. ఎందుకంటే..?

Admin by Admin
April 22, 2025
in మొక్క‌లు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మన జీవించే పద్ధతుల్లో మార్పులు వల్ల ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. కానీ రోజురోజుకు పెరిగిపోతున్న రోగాల కారణంగా చాలా మంది ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారు. ఇక ఒక దానికి మెడిసిన్ వేసుకుంటే ఇంకో 4 వ్యాధులకు దారి తీస్తాయి. ఎక్కువగా రసాయన మందులు వాడడం వల్ల గ్యాస్, మలబద్ధకం , ఊపిరితిత్తుల పని తీరు మందగిస్తుంది. ఇలాంటివి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఇలా ఇంగ్లిష్ మందులు వాడకుండా సహజంగా వ్యాధులను తగ్గించుకోవడం ఎలానో తెలుసుకుందాం.. తోటల్లో ఎక్కడ పడితే అక్కడ పెరిగే మొక్కలలో ఒకటి వెర్రి పుచ్చ మొక్క.

ఈ మొక్కను సంస్కృతంలో ఇంద్రవారుని అని అంటారు.ఈ మొక్క వలన ఎన్నో లాభాలు ఉన్నాయని వైద్య‌రంగం చెబుతుంది. ఈ వెర్రి పుచ్చ కాయ పెద్ద పుచ్చకాయ మాదిరిగానే ఉంటుంది కానీ నిమ్మకాయ అంత పరిమాణంలో ఉంటుంది . ఈ వెర్రి పుచ్చ మొక్క మొత్తం భాగాలు రోగనివారణకు ఉపయోగపడతాయని అంటారు ఆయుర్వేద నిపుణులు. పూర్వం అమ్మమ్మలు జలుబు, దగ్గు వల్ల వచ్చే కఫాన్ని తగ్గిస్తుంది. పొట్ట సమస్యలు కి,శరీరం పైనా వచ్చే గడ్డలు , చిన్న చిన్న కురుపులులకు దీని ఆకులను ఆముదం లో వేసి మరిగించి కొంచం గోరు వెచ్చగా ఉన్నప్పుడే గడ్డలు, కురుపులు లపైనా పెట్టడం లాంటివి చేసేవారట అవి తొందరగా తగ్గిపోయేవట.ఇవే లాభాలనే మన ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు.

do not forget to take these verri pucha when you see them

సాధారణంగా పిల్లల్లో నులిపురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. దీన్ని వల్ల పిల్లల్లో ఆకలి కాకుండాచేసి, కడుపు ఉబ్బరంగా ఉంటుంది. దీనికి ఈవెర్రి పుచ్చ కాయ నుంచి వచ్చే రసాన్ని తీసుకోని స్టవ్ మీద కొద్దిగా వేడి చేసి దీనిని కడుపు మీద ఉంచడం వల్ల కడుపులో ఉండే నులి పురుగులు చచ్చిపోయి మలమూత్రాల ద్వారా బయటకి వస్తాయి. కొంత మంది ఆడవారికి తలలో పేను కొరుకుడు సమస్యఏర్పడి ఆ ప్రదేశం లో బట్టతల వచ్చినట్టు ఉంటుది. ఇలాంటి సమస్య కు ఈ వేర్లును తీసికొని దానికి సమానంగా బెల్లం కలిపి మెత్తగా చేసుకొని .. దానిని తలపై పెట్టి 20 నిమిషాలు తరువాత తలారా స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే సమస్య తగ్గి పేను కొరికిన ప్రదేశంలో జుట్టు తిరిగి వస్తుంది. ఈ వెర్రి పుచ్చ ముక్కలను అప్పుడప్పుడు తినడం వల్ల విష పురుగులు కుట్టినప్పుడు వచ్చే సమస్యలు తగ్గుతాయి.

Tags: verri pucha
Previous Post

మ‌హిళ‌లు క‌చ్చితంగా ఏదో ఒక ర‌త్నం ధ‌రించాల్సిందే.. ఎందుకంటే..?

Next Post

డ‌యాబెటిస్ ఉన్నవారికి స్పెష‌ల్ చెప్పులు.. ఇవి ఎంత‌లా మేలు చేస్తాయంటే..?

Related Posts

ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025
హెల్త్ టిప్స్

మైదాపిండి తో చేసిన వంటకాలు తినడం వలన కలిగే నష్టాల గురించి తెలుసా ?

June 14, 2025
వినోదం

చిరంజీవి రిజెక్ట్ చేసిన స్టోరీతో బ్లాక్ బస్టర్ అందుకున్న రజినీకాంత్.. ఏ సినిమాతో అంటే ??

June 14, 2025
వినోదం

చిరంజీవి మీద కోపం వచ్చి మగధీరలో చరణ్ తో ఆ సీన్ తీశారు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!