Kasinda Chettu : ఎన్నో రోగాల‌ను త‌గ్గించే మొక్క ఇది.. ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపిస్తే విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Kasinda Chettu &colon; క‌à°¸‌వింద మొక్క‌&period;&period; దీనిని à°®‌à°¨‌లో చాలా మంది చూసే ఉంటారు&period; ఈ మొక్క ఎక్క‌à°¡‌à°ª‌డితే అక్క‌à°¡ విరివిరిగా పెరుగుతుంది&period; అయితే ఈ మొక్క  ఒక ఔష‌à°§ మొక్క అని à°®‌à°¨‌లో చాలా మందికి తెలియ‌దు&period; దీనిని సంస్కృతంలో కాసాలి&comma; కాస‌à°®‌ర్దా అని హిందిలో క‌సౌండి అని పిలుస్తారు&period; ఈ మొక్కను చెన్నంగి చెట్టు అని కూడా పిలుస్తారు&period; క‌à°¸‌వింద చెట్టు ఆకుల‌తో à°ª‌చ్చ‌డిని&comma; కారం పొడిని కూడా à°¤‌యారు చేసుకుంటారు&period; ఈ మొక్క‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; పొట్ట‌లోని à°®‌లినాల‌ను తొల‌గించి సుఖ‌విరోచ‌నం అయ్యేలా చేయ‌డంలో ఈ మొక్క à°®‌à°¨‌కు ఎంతో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; కేవ‌లం ఆకుల్లోనే కాదు ఈ మొక్క ప్ర‌తి భాగంలో కూడా ఔష‌à°§ గుణాలు ఉన్నాయి&period; క‌à°¸‌వింద చెట్టు ఆకులు చేదు రుచిని క‌లిగి ఉంటాయి&period; à°¶‌రీరంలో వాతాన్ని&comma; విషాన్ని à°¹‌రించి వేయ‌డంలో గాయాల‌ను&comma; గ‌డ్డ‌à°²‌ను&comma; చ‌ర్మ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను తగ్గించ‌డంలో ఈ మొక్క à°®‌à°¨‌కు దోహ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌à°¸‌వింద చెట్టు ఆకుల‌ను మెత్త‌గా నూరి à°ª‌క్ష‌వాతం à°µ‌ల్ల చ‌చ్చుబ‌డిపోయిన à°¶‌రీర భాగాల‌పై రాస్తూ à°®‌ర్దనా చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కొన్ని రోజుల్లోనే చ‌చ్చుబ‌డిపోయిన à°¶‌రీర భాగాలు చ‌క్క‌గా à°ª‌ని చేస్తాయి&period; క‌à°¸‌వింద మొక్క‌ను à°¸‌మూలంగా సేక‌రించి ఎండ‌బెట్టి పొడిగా చేయాలి&period; ఈ పొడికి తేనెను క‌లిపి చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు ఉన్న చోట లేప‌నంగా రాయ‌డం à°µ‌ల్ల చ‌ర్మ à°¸‌à°®‌స్య‌à°²‌తో పాటు పుండ్లు&comma; గాయాలు&comma; వ్ర‌ణాలు à°¤‌గ్గుతాయి&period; క‌à°¸‌వింద గింజ‌à°²‌ను  సేక‌రించి ఎండ‌బెట్టి పొడిగా చేయాలి&period; ఈ పొడిని నీటిలో వేసి క‌షాయంలా à°¤‌యారు చేసుకోవాలి&comma; ఈ క‌షాయంలో పాలు&comma; కండ‌చ‌క్కెర క‌లిపి టీ లా  à°¤‌యారు చేసుకుని తాగుతూ ఉంటే à°¸‌మస్త మూత్ర సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; à°°‌క్తం శుద్ధి అవుతుంది&period; అతి మూత్ర à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఈ చెట్టు గింజ‌à°²‌ను దోర‌గా వేయించి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి&period; ఈ పొడిని పావు టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక టీ స్పూన్ తేనెతో క‌లిపి తీసుకోవాలి&period; దీనిని రెండు పూట‌లా ఆహారానికి ఒక గంట ముందు తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22724" aria-describedby&equals;"caption-attachment-22724" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22724 size-full" title&equals;"Kasinda Chettu &colon; ఎన్నో రోగాల‌ను à°¤‌గ్గించే మొక్క ఇది&period;&period; à°°‌à°¹‌దారుల à°ª‌క్క‌à°¨ క‌నిపిస్తే విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;kasinda-chettu&period;jpg" alt&equals;"Kasinda Chettu benefits in telugu know how to use it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22724" class&equals;"wp-caption-text">Kasinda Chettu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయ‌డం à°µ‌ల్ల అతి మూత్ర à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; అలాగే స్త్రీలల్లో à°µ‌చ్చే తెల్ల‌à°¬‌ట్ట à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గించ‌డంలో కూడా క‌à°¸‌వింద చెట్టు à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ఈ చెట్టు బెర‌డును 20 గ్రాముల మోతాదులో తీసుకుని అర లీట‌ర్ నీటిలో వేసి 10 నిమిషాల పాటు à°®‌రిగించి క‌షాయంలా à°¤‌యారు చేసుకోవాలి&period; స్త్రీలు మూత్ర విస‌ర్జ‌à°¨‌కు వెళ్లిన ప్ర‌తిసారి ఈ క‌షాయంతో యోనిని శుభ్రంగా క‌డుక్కోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల  స్త్రీల‌ల్లో à°µ‌చ్చే తెల్ల‌à°¬‌ట్ట à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; ఈ మొక్క వేరు బెర‌డును సేక‌రించి ఎండ‌బెట్టి పొడిగా చేసుకుని జ‌ల్లించి నిల్వ చేసుకోవాలి&period; ఈ పొడిని రోజుకు రెండు పూట‌లా  2 గ్రాముల నుండి 5 గ్రాముల మోతాదులో తీసుకుని ఒక టీ స్పూన్ నాటు ఆవు నెయ్యితో క‌లిపి తినాలి&period; దీనిని భోజ‌నానికి ఒక గంట ముందు తీసుకోవవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల బోధ‌కాలు వాపు à°¤‌గ్గుతుంది&period; ఈ పొడిని తీసుకున్న మొద‌ట్లో విరోచ‌నాలు అయ్యే అవ‌కాశం ఉంది&period; క‌నుక కొద్ది మోతాదులో మొద‌లు పెట్టి ఎక్కువ‌గా తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే క‌à°¸‌వింద వేరు పొడిని 2 నుండి 3 గ్రాముల మోతాదులో తీసుకుని ఒక టీ స్పూన్ తేనెతో క‌లిపి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలోని చెడు నీరంతా పోయి ఉబ్బు రోగం à°¤‌గ్గుతుంది&period; క‌à°¸‌వింద మొక్క ఆకుల à°°‌సాన్ని గాయాల‌పై రాసి ఈ  ఆకు ముద్ద‌ను గాయాల‌పై ఉంచి క‌ట్టుక‌ట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల గాయాల నుండి à°°‌క్తం కార‌డం à°¤‌గ్గ‌డంతో పాటు గాయాలు కూడా త్వ‌à°°‌గా మానుతాయి&period; క‌à°¸‌వింద చెట్టు పూల‌ను దంచి వాటి నుండి à°°‌సాన్ని తీయాలి&period; ఈ à°°‌సాన్ని ఒక‌టి లేదా రెండు చుక్క‌à°² మోతాదులో క‌ళ్ల‌ల్లో వేసుకోవ‌డం à°µ‌ల్ల రేచీక‌టి à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; ఈ చెట్టు వేరును 10 గ్రాముల మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి ఒక క‌ప్పు క‌షాయం అయ్యే à°µ‌à°°‌కు à°®‌రిగించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-22725" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;kasinda-kayalu&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఈ కషాయాన్ని à°µ‌à°¡‌క‌ట్టుకుని తాగుతూ ఉంటే చ‌లిజ్వ‌కం వెంట‌నే à°¤‌గ్గుతుంది&period; 20 గ్రాముల క‌à°¸‌వింద ఆకుల‌కు 12 మిరియాల‌ను క‌లిపి మెత్త‌గా నూరి ఆ à°°‌సాన్ని నీటితో క‌లిపి పాము క‌రిచిన వారికి తాగించాలి&period; అలాగే ఈ ఆకుల‌ను ముద్ద‌గా చేసి పాము క‌రిచిన చోట ఉంచి క‌ట్టు క‌ట్టాలి&period; ఇలా రోజుకు రెండు నుండి మూడు సార్లు చేయ‌డం à°µ‌ల్ల ఎటువంటి పాము క‌రిచిన ఆ విషం అనేది విరిగిపోతుంది&period; ఈ విధంగా క‌à°¸‌వింద చెట్టు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని దీనిని వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts