మొక్క‌లు

కిడ్నీల్లో ఉండే ఎంత‌టి రాళ్ల‌ను అయినా స‌రే క‌రిగించే ఆకు ఇది.. క‌నిపిస్తే విడిచిపెట్ట‌కండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">కిడ్నీలోని రాళ్లను కరిగించడానికి ఆయుర్వేదంలో అనేక మందుల‌ను వినియోగిస్తున్నారు&period; పూర్వీకుల నుండి చెట్ల మందులు ఆలస్యంగా నైనా ఎక్కువగా పనిచేస్తాయని వాడుతుంటారు&period; ఇందుకు నిదర్శనమే కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడం కోసం కొండపిండి ఆకును వినియోగిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ ఆకు పేరు ఎలా వచ్చిందోగాని పేరులోనే ఉంది కొండను పిండిచేసే చెట్టు&period; 5నుండి 8mmలోపు సైజు రాళ్లు కిడ్నీలో ఏర్పడినట్లు నిర్దారణ కాగానే కొండపిండి ఆకు రసం త్రాగడం ప్రారంభించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><img class&equals;"aligncenter wp-image-84937 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;konda-pindi-aku&period;jpg" alt&equals;"konda pindi aku can reduce any size of kidney stones " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p>ఉదయం పూట పర‌గడుపున కొంత కొండపిండి ఆకును తీసుకొని దంచుకొని లేదా మిక్సిలో టీ కప్పు రసం తయారు చేసుకొని అందులో టీ స్పూన్ జీలకర్ర&comma; పటికబెల్లం పొడిగా తయారు చేసుకొని కలుపుకొని 5 రోజుల పాటు సేవిస్తే 15 రోజుల వరకు రాళ్లు కరిగి పోవడం లేదా రాళ్లు పడిపోవడం జరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p>అంతకన్నా ఎక్కువ రోజులు తాగినా కలిగే నష్టమేమి ఉండదు&period; ఈ విషయాన్ని కొంత మంది విశ్వసించక పోవచ్చుగాని ముమ్మాటికి వాస్తవం&period; ఎటువంటి సైడ్ ఎఫెక్టులేని ఈ రసంతో చాలా మందికి రాళ్లు పడిపోవడం&comma; కరిగిపోవడం జరుగుతుంది&period; కొండ పిండి ఆకును కూరగా కూడా వండుకొని తింటే మంచి ఫలితాలుంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts