మొక్క‌లు

Thummi Plant : ఈ మొక్క ఎంత అద్భుతమైందో తెలుసా..? మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లోనే పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Thummi Plant &colon; మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి&period; వాటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నా మనకు తెలియక పిచ్చి మొక్కలు అని భావిస్తాం&period; అటువంటి మొక్కలలో తుమ్మి మొక్క ఒకటి&period; ఈ &period;మ్మి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి&period; ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు&period; తుమ్మి మొక్క ఇంట్లో ఉంటే ఎటువంటి వ్యాధులు రావని చెబుతూ ఉంటారు&period; తుమ్మి ఆకులతో కూర చేసుకుంటారు&period; వర్షాకాలంలో ఎక్కువగా ఈ మొక్కలు కనిపిస్తూ ఉంటాయి&period; ఆయుర్వేదం ప్రకారం పక్షవాతంను సైతం నయం చేసే శక్తి ఉందని చెబుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది&period; ఈ మొక్క ఆకుల రసాన్ని ఒక టీస్పూన్ తీసుకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది&period; తుమ్మి ఆకులు&comma; పువ్వుల‌ను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి తాగితే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది&period; తుమ్మి పూల రసం&comma; తేనె సమాన భాగాలుగా కలిపి తీసుకుంటే నీరసం&comma; అలసట తగ్గుతుంది&period; కాలేయ సంబంధ వ్యాధులు తగ్గుతాయి&period; తుమ్మి ఆకుల రసానికి కొంచెం ఉప్పు కలిపి చర్మ సమస్యలు ఉన్న‌ ప్రదేశంలో రాస్తే తొందరగా తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68251 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;thummi-plant&period;jpg" alt&equals;"many wonderful health benefits of thummi plant" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోరియాసిస్ సమస్యతో బాధపడుతున్న వారు తుమ్మి ఆకుల‌ రసాన్ని రోజూ ఉదయం&comma; సాయంత్రం చర్మానికి రాసుకుని అరగంట తర్వాత సున్నిపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేస్తే మంచి ఫలితం కనబడుతుంది&period; ఇలా తుమ్మి ఆకుల‌తో అనేక లాభాలు క‌లుగుతాయి&period; క‌నుక ఇక‌పై ఈ మొక్క క‌నిపిస్తే పిచ్చి మొక్క అనుకోకండి&period; ఇంటికి తెచ్చుకోండి&period; దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts