మొక్క‌లు

ఎన్నో రోగాల‌కు చెక్ పెట్టే ఆకులు ఇవి.. వీటి పొడిని రోజూ తీసుకోవాలి..

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది ఇళ్లల్లో ఆలివ్ ఆయిల్ ని ఉపయోగిస్తారు&period; ఆలివ్ చాలా మంచిది&period; ఆలివ్ ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period; ఆలివ్ ఆయిల్ లో విటమిన్స్&comma; యాంటీ ఆక్సిడెంట్స్&comma; యాంటీ కార్సినోజెనిక్ గుణాలు కూడా ఉంటాయి&period; ఆలివ్ ఆకుల వలన కూడా చాలా లాభాలు ఉంటాయి ఆలివ్ ఆకులని ఉపయోగించి చాలా రకాల సమస్యల నుండి బయట పడొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డయాబెటిస్ మొదలు హై బీపీ దాకా చాలా సమస్యలను ఇది దూరం చేస్తుంది&period; హై బ్లడ్ ప్రెషర్ కి సంబంధించిన సమస్యలతో బాధ పడుతున్నట్లయితే ఆలివ్ ఆకుల పొడిని తేనె లో కలిపి తీసుకుంటే ఆ సమస్య నుండి బయటపడొచ్చు&period; యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి&period; ఒంట్లో ఉండే గ్లూకోస్ ని కూడా తగ్గించుకోవచ్చు&period; యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85733 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;olive-leaves-powder&period;jpg" alt&equals;"take olive leaves powder daily for these health benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండెకి సంబంధించిన సమస్యలు కూడా దూరం అవుతాయి&period; హార్ట్ ఎటాక్ వంటి ప్రమాదం నుండి బయట పడేస్తుంది&period; ఆలివ్ ఆకుల పొడి ఆర్థరైటిస్ వారికీ మంచిదే&period; ఈ సమస్య తో బాధపడే వాళ్ళకి ఆలివ్ ఆకుల పొడి బాగా ఉపయోగపడుతుంది&period; ఆలివ్ ఆకుల పొడిని తీసుకుంటే యూరిక్ యాసిడ్ ఒంట్లో ఉండదు&period; నొప్పులు కూడా దూరం అవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలీవ్ ఆకులకు తీసుకుని శుభ్రం చేసి… ఎండ లో ఆరపెట్టి వాటిని మిక్సీ పట్టేస్తే సరిపోతుంది&period; ఈ ఆకులు పొడి ని మీరు స్మూతీలలో జ్యూస్ లో లేదంటే హెర్బల్ టీ వంటి వాటిని కూడా తయారు చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts