Vayyari Bhama : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో క‌నిపించే ప్ర‌మాద‌క‌ర‌మైన మొక్క ఇది.. దీని గురించి నిజాలు తెలిస్తే షాక‌వుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vayyari Bhama &colon; పొలాల గ‌ట్ల వెంబ‌à°¡à°¿ అనేక à°°‌కాల క‌లుపు మొక్క‌లు పెరుగుతుంటాయి&period; ఇలా పెరిగే మొక్క‌à°²‌లో à°µ‌య్యారి భామ మొక్క ఒక‌టి&period; అంద‌మైన పేరు క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ&period;&period; ఇది అత్యంత ప్ర‌మాద‌క‌à°°‌మైన క‌లుపు మొక్క‌&period; దీనిని క్యారెట్ గ‌డ్డి&comma; à°¨‌క్ష‌త్ర గ‌డ్డి&comma; ముక్కు పుడ‌క‌&comma; ముక్కు పుల్లాకు గ‌డ్డి మొక్క అని వివిధ à°°‌కాల పేర్ల‌తో పిలుస్తూ ఉంటారు&period; ఈ మొక్క చాలా సులువుగా పెరిగి పంట పొలాల‌ను నాశ‌నం చేస్తుంది&period; పంట దిగుబ‌డిని à°¤‌గ్గిస్తుంది&period; అంతే కాకుండా వయ్యారి భామ మొక్క ప్ర‌జ‌లపై&comma; à°ª‌శువులపై కూడా దుష్ప‌భ్రావాల‌ను చూపిస్తుంటుంది&period; పంట‌à°²‌కు వేసే ఎరువుల‌ను కూడా ఈ మొక్క లాగేస్తుంది&period; ఈ మొక్క 40 శాతం à°µ‌à°°‌కు పంట దిగుబ‌డిని à°¤‌గ్గిస్తుంద‌ని వ్య‌à°µ‌సాయ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మొక్క స్రవించే à°°‌సాయ‌నాల కార‌ణంగా పంట దిగుబ‌à°¡à°¿ à°¤‌గ్గిపోతుంది&period; ఈ మొక్క పువ్వుల‌పై ఉండే పుప్పొడి&period;&period; ట‌మాట‌&comma; వంకాయ‌&comma; మిర‌à°ª‌కాయ వంటి మొక్క‌à°²‌పై à°ª‌à°¡‌డం à°µ‌ల్ల ఆ మొక్క‌à°² పువ్వులు&comma; పిందెలు రాలిపోతాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; పంట‌à°²‌కు à°µ‌చ్చే అనేక à°°‌కాల చీడ‌పీడ‌à°²‌కు&comma; తెగుళ్లకు ఈ మొక్క నివాసంగా ఉంటుంది&period; ఈ మొక్క విత్త‌నాలు చాలా చిన్న‌గా ఉంటాయి&period; ఇవి గాలి ద్వారా మూడు కిలోమీట‌ర్ల à°µ‌à°°‌కు ప్ర‌యాణించి అక్క‌à°¡ మొలుస్తాయి&period; ఈ మొక్క à°µ‌ల్ల à°®‌నుషుల‌కు తీవ్ర‌మైన జ్వ‌రం&comma; ఉబ్బ‌సం&comma; బ్రాంకైటిస్ వంటి à°¸‌à°®‌స్యలు à°µ‌స్తాయి&period; à°µ‌య్యారి భామ మొక్క ఆకులు చ‌ర్మానికి à°¤‌గిలితే తామ‌à°° వంటి చ‌ర్మ వ్యాధులు à°µ‌చ్చే అవ‌కాశం 80 శాతం à°µ‌à°°‌కు ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14263" aria-describedby&equals;"caption-attachment-14263" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14263 size-full" title&equals;"Vayyari Bhama &colon; à°®‌à°¨ చుట్టూ à°ª‌à°°à°¿à°¸‌రాల్లో క‌నిపించే ప్ర‌మాద‌క‌à°°‌మైన మొక్క ఇది&period;&period; దీని గురించి నిజాలు తెలిస్తే షాక‌వుతారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;vayyari-bhama&period;jpg" alt&equals;"Vayyari Bhama plant must know about this one " width&equals;"1200" height&equals;"824" &sol;><figcaption id&equals;"caption-attachment-14263" class&equals;"wp-caption-text">Vayyari Bhama<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మొక్క పుప్పొడిని పీల్చ‌డం à°µ‌ల్ల జ‌లుబు&comma; క‌ను రెప్ప‌à°² వాపులు&comma; కళ్లు ఎర్ర‌గా మార‌డం వంటివి జ‌రుగుతాయి&period; ఈ మొక్క ఆకులు à°ª‌శువుల‌కు తాకితే à°ª‌శువుల వెంట్రుక‌లు రాలిపోతాయి&period; à°ª‌శువులు ఈ మొక్క‌ను తిన‌వు&period; ఒక‌వేళ పొర‌పాటున తింటే à°ª‌శువుల అవ‌à°¯‌వాలు ఒక్కొక‌టిగా దెబ్బ తిని ప్రాణాల‌కే ప్ర‌మాదంగా మారే అవ‌కాశం ఉంటుంది&period; ఈ మొక్క‌ను తిన్న à°ª‌శువుల‌ పాల‌ను తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌లో జ్ఞాప‌క à°¶‌క్తి à°¤‌గ్గుతుంది&period; à°µ‌య్యారిభామ‌ మొక్క ఎక్క‌à°¡‌క‌à°¨‌à°¬‌డితే అక్క‌à°¡ పీకి వేయాలి&period; పొలాల à°¦‌గ్గ‌à°° ఉండే à°µ‌య్యారి భామ మొక్క‌à°²‌ను పువ్వులు పూయ‌క ముందే పీకేసి బుర‌à°¦‌లో తొక్కేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పువ్వులు పూసిన మొక్క‌à°²‌ను వేర్ల‌తో à°¸‌హా పీకేసి కాల్చేయాలి&period; కాల్చేట‌పుడు à°µ‌చ్చే పొగ‌కు దూరంగా ఉండాలి&period; తంగేడు చెట్లు ఉన్న చోట ఈ మొక్క‌లు ఉండ‌వు&period; à°µ‌య్యారి భామ మొక్క‌à°²‌ను నివారించే à°¶‌క్తి తంగేడు మొక్క‌à°²‌కు ఉంది&period; ఈ క‌లుపు మొక్క పూత à°¦‌à°¶‌కు రాక‌ముందే 10 లీట‌ర్ల నీటికి 5 కిలోల ఉప్పును క‌లిపి పిచికారీ చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఈ మొక్క‌లు ఎద‌గ‌కుండా ఉంటాయి&period; ఈ మొక్క‌లు పూత à°¦‌à°¶‌కు రాక‌ముందే రైతులు జాగ్ర‌త్త తీసుకోవాలి&period; ఒక వేళ ఈ మొక్క నుండి పువ్వులు à°µ‌స్తే ఆ పువ్వుల నుండి కొన్ని వేల సంఖ్య‌లో విత్త‌నాలు à°µ‌చ్చి à°®‌ళ్లీ మొక్క‌లుగా పెరిగి పంట‌కు తీవ్ర à°¨‌ష్టాన్ని క‌లిగిస్తాయి&period; à°µ‌య్యారి భామ మొక్క‌ను పీకేటప్పుడు చేతుల‌కు తొడుగుల‌ను à°§‌రించాలి&period; లేదంటే అల‌ర్జీలు à°µ‌చ్చే అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts