politics

56 ముస్లిం దేశాలు ఉండగా…బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఇండియా మాత్రమే తనకు సేఫ్ అని ఎందుకు భావించింది?

బంగ్లాదేశ్ కి పాకిస్తాన్ కి పడదు. సున్ని ముస్లిం కి షియా ముస్లిం కి పడదు. ఎవరు ఎప్పుడు ఎందుకు చంపుకుంటారో తెలవదు. నిన్నటి వరకు ఆమె ఆధ్వర్యంలోనే బంగ్లాదేశ్ నడిచింది. ఒకరకంగా చెప్పాలంటే సెక్యులర్ భావాలతో ఆమె నడిపింది. బంగ్లాదేశ్ అభివృద్ధి పరిశ్రమలు ఎక్స్పోర్ట్స్ జిడిపి పెంచట అలాంటి విషయాల్లో శ్రద్ధ వహించి హంగర్ ఇండక్షన్ తగ్గించుకుంటూ వెళ్ళింది. విదేశీ కరెన్సీ బాగా సంపాదించింది. ఐసిస్ తీవ్రవాద సంస్థలు పాకిస్తాన్తో కలిసి ఎలాగైనా బంగ్లాదేశ్లో టెర్రరిస్ట్ రజ్యం తీసుకురావాలి అని పథకం రచించారు. అంతర్జాతీయ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు వీటి వెనక ఉన్నాయి. హసీనా ఉన్నంతకాలం బంగ్లాదేశ్లో మనం ఏమీ చేయలేం అని ఆమెను అడ్డు తొలగించుకుంటే మిలటరీ సాయంతో మనం అక్కడ ఐసిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు అని ఈ తిరుగుబాటు చేశారు.

ఆమెకు తెలుసు తనకు శత్రువులు ఎవరో మిత్రులు ఎవరు. ఏ ముస్లిం కంట్రీ కి వెళ్లిన ఈ తీవ్రవాదుల బెడద ఉంటుంది వీళ్ళను కాదని ఆ దేశ నాయకత్వాలు ఏమీ చేయలేవు. అందుకే ఆమె ముస్లిం దేశాలకు వెళ్లలేదు. ఏ క్షణంలో అయినా ఈ తీవ్రవాద సంస్థలు తనను చంపేస్తారు అని ఆమె అక్కడికి వెళ్ళలేదు. తాను ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఎప్పుడు కూడా భారతదేశం బంగ్లాదేశ్ విషయంలో అనుచితంగా ప్రవర్తించలేదు. అందుకే ఆమెకు భారతదేశ సెక్యులర్ విధానానికి నమ్మకం ఉంది ఇక్కడ ప్రమాదం లేదు అనే గ్రహించి వేరే ఆశ్రమం ఇవ్వగలరు అని అడిగి ఓకే అనిపించుకుని ఆమె వచ్చింది. నిశ్చింతగా ఉంది. ఇక తదుపరి కార్యక్రమం బంగ్లాదేశ్ తో భయంకరమైన టెర్రరిస్ట్ యాక్టివిటీస్ త నరకం అనిపిస్తుంది. వాళ్లనే వాళ్లే కొట్టుకుంటారు. టెర్రరిస్టులు వస్తారు అక్కడ ట్రైనింగ్ లు ఇస్తా వాళ్ల మాటలు వినకపోతే చంపేస్తారు. అందుకే అక్కడ మిలిటరీ కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టే వింటుంది.

why sheikh haseena came to india

ఇక భవిష్యత్తు అంధకారం. విదేశీ మార కం రాదు ఎగుమతులు లేవు పెట్టుబడును రావు హోటల్ అన్ని బంద్. టూరిస్టులు బంద్. విమానాల రాకపోకలు బంద్ ఆదాయం నెల్లు. ఇది రేపటి బంగ్లాదేశ్ పరిస్థితి. మళ్లీ షేక్ హస్య నా మాకు కావాలి అని అక్కడ వ్యాపారస్తులు నిరుద్యోగులు, ఉద్యోగాలు పోయినవాళ్లు పేదలు ఉద్యమం చేస్తారు. ఆమె మా ప్రధానమంత్రిగా ఉండాలి అని అక్కడ ఒక ఉద్యమం తర్వాత వస్తుంది.

Admin

Recent Posts