ప్ర‌శ్న - స‌మాధానం

ఆయుర్వేద ప్ర‌కారం పాల‌ను రోజులో ఏ స‌మ‌యంలో తాగితే మంచిది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయుర్వేద ప్ర‌కారం à°®‌నం తీసుకునే ఉత్త‌à°®‌మైన ఆహారాల్లో పాలు కూడా ఒక‌టి&period; నిత్యం ప్ర‌తి ఒక్క‌రు పాలు తాగితే ఎన్నో అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి&period; అయితే పాలు తాగే విష‌యంలో చాలా మందికి ఎదుర‌య్యే సందేహం ఒక్క‌టే&period; అదేమిటంటే&period;&period; పాల‌ను ఉద‌యం తాగాలా&comma; సాయంత్రం లేదా రాత్రి పూట తాగాలా అని చాలా మంది సంశ‌యిస్తుంటారు&period; à°®‌à°°à°¿ అందుకు ఆయుర్వేద వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌ను ఉద‌యం పూట అస్స‌లు తీసుకోరాదు&period; ఎందుకంటే&period;&period; పాలను ఉదయాన్నే తాగితే జీర్ణం అవ‌డం చాలా క‌ష్టం&period; అసిడిటీ&comma; గ్యాస్ వస్తాయ‌ట‌&period; దీనికి తోడు పాల‌లో ఉండే à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన సెర‌టోనిన్ à°®‌à°¨‌కు నిద్ర à°µ‌చ్చేలా చేస్తుంది&period; క‌నుక ఉద‌యాన్నే పాల‌ను తాగితే à°®‌త్తుగా అనిపిస్తుంది&period; పనిచేసేవారికి&comma; కాలేజీలు&comma; స్కూల్స్‌కు వెళ్లేవారికి ఇది మంచిది కాదు&period; క‌నుక ఎవ‌రైనా సాయంత్రం లేదా రాత్రి పూట పాల‌ను తాగాలి&period; దీని à°µ‌ల్ల నిద్ర కూడా చ‌క్క‌గా à°µ‌స్తుంది&period; పాలు జీర్ణం కూడా అవుతాయి&period; అలాగే పాల‌లో ఉండే కాల్షియాన్ని కూడా à°¶‌రీరం తేలిగ్గా శోషించుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71730 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;milk-1&period;jpg" alt&equals;"According to Ayurveda&comma; what time of day is it best to drink milk&quest;" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక పాల‌ను తాగేట‌ప్పుడు ఉప్పుగా సాల్టీ ఫుడ్స్‌&comma; à°ª‌రాటాలు&comma; చాయ్‌&comma; బ్రెడ్‌&comma; వెన్న వంటివి తీసుకోరాదు&period; దాని à°µ‌ల్ల జీర్ణాశ‌యం భార‌à°®‌వుతుంది&period; తిన్న ఆహారం జీర్ణం అవడం క‌ష్ట‌à°¤‌à°°‌à°®‌వుతుంది&period; అలాగే 5 సంవ‌త్స‌రాల లోపు ఉన్న పిల్ల‌à°²‌కు అయితే ఉద‌యాన్నే పాల‌ను ఇవ్వ‌à°µ‌చ్చు&period; కానీ 5 ఏళ్లు మించిన వారు మాత్రం రాత్రి పూట పాల‌ను తాగ‌à°¡‌మే ఉత్త‌à°®‌à°®‌ని ఆయుర్వేదం చెబుతోంది&period; క‌నుక ఎవ‌రైనా ఉద‌యాన్నే పాలు తాగే అల‌వాటు ఉంటే దాన్ని రాత్రి పూట‌కు మార్చుకోవ‌డం బెట‌ర్‌&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts