అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

అదే ప‌నిగా గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేస్తున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి ఉరుకుల à°ª‌రుగుల బిజీ జీవితంలో చాలా మంది శారీర‌క శ్ర‌à°® అంత‌గా లేని ఉద్యోగాల‌నే చేస్తున్నారు&period; ఈ క్ర‌మంలో వారు కొన్ని గంట‌à°² à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ కూర్చోవాల్సి à°µ‌స్తోంది&period; అయితే ఇలా గంట‌à°² à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ కూర్చోవ‌డం à°µ‌ల్ల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌&period; అమెరికాలోని టెక్సాస్ రియో గ్రాండే వేలీ యూనివ‌ర్సిటీకి చెందిన సైంటిస్టులు ఇదే విషయాన్ని చెబుతున్నారు&period; ఒక్క‌సారి కూడా లేవ‌కుండా గంట‌à°² à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ అలాగే కూర్చుని ఉంటే అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయ‌ని వారు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గంట‌à°² à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ లేవ‌కుండా అలాగే కూర్చుని ఉండ‌డం à°µ‌ల్ల గుండె సంబంధ వ్యాధులు&comma; à°®‌ధుమేహం&comma; ప్రాణాంతక వ్యాధులు à°µ‌స్తాయ‌ట‌&period; అలాగే అధికంగా à°¬‌రువు పెరుగుతార‌ట‌&period; అండాశ‌à°¯‌&comma; గ‌ర్భాశ‌à°¯&comma; పెద్ద‌పేగు క్యాన‌ర్లు à°µ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌&period; రోజులో 7 గంట‌à°²‌కు పైగా కూర్చుని à°ª‌ని చేసే వారికి ఈ అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు ఎక్కువ‌గా à°µ‌స్తాయ‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71733 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;office&period;jpg" alt&equals;"Are you sitting for hours at a time doing the same thing&quest; But be careful&excl;" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కూర్చుని à°ª‌ని చేసే వారు à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌నీసం 30 నిమిషాల‌కు ఒక‌సారి అయినా లేచి అటు&comma; ఇటు తిర‌గాల‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల పైన చెప్పిన అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¤‌ప్పించుకోవ‌చ్చ‌ని వారంటున్నారు&period; à°®‌ధ్య à°®‌ధ్య‌లో లేవ‌డం&comma; నిల్చోవ‌డం&comma; నెమ్మ‌దిగా à°¨‌à°¡‌వడం వంటి à°ª‌నులు చేయ‌డంతోపాటు నిల్చుని à°ª‌ని చేసే డెస్కుల‌ను వాడ‌డం à°µ‌ల్ల పైన చెప్పిన అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period; క‌నుక కూర్చుని à°ª‌ని చేసే వారు ఎవ‌రైనా à°¸‌రే à°®‌ధ్య à°®‌ధ్య‌లో లేచి అలా కొంత సేపు తిర‌గడం మంచిది&period; లేదంటే అనారోగ్యాల బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts