ప్ర‌శ్న - స‌మాధానం

షుగ‌ర్ ఉన్న‌వాళ్లు ఖ‌ర్జూరా తిన‌వ‌చ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఖర్జూర పండును చూడగానే ఎవ‌రికైన నోరూర‌డం à°¸‌హజం&period; ఇది తింటే చాలా ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి&period; డేట్స్‌ని ఇష్ట‌à°ª‌డేవారు వాటినిఎక్కువ‌గా కూడా తీసుకుంటారు&period; అయితే షుగర్&ZeroWidthSpace; బాధితులు వీటిని తినాలంటే కాస్తా ఆలోచిస్తారు&period; ఎందుకంటే వీటిలో సహజంగానే చక్కెర ఉంటుంది&period; ఈ చక్కెర కారణంగా రక్తంలో గ్లూకోజ్&ZeroWidthSpace; లెవల్స్&ZeroWidthSpace; పెరుగుతాయని కాస్త ఆలోచ‌à°¨‌లో à°ª‌à°¡‌తారు&period; ఇంతకీ షుగర్&ZeroWidthSpace; పేషెంట్లు వీటిని తినొచ్చో&quest;లేదో&quest; ఇప్ప‌డు చూద్దాం&period;&period;షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండి&period;&period; రెగ్యులర్‌గా ఎక్సర్ సైజ్‌à°² వంటివి చేస్తే గానుక‌&period;&period; రోజుకు ఒక‌టి నుంచీ మూడు ఖర్జూరాలు వచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు&period; అదీ కూడా డాక్టర్‌ను తప్పనిసరిగా సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2018లో జర్నల్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం&period;&period; ఖర్జూరాన్ని 12 వారాల పాటు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని&period;&period; టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో హెచ్‌బిఎ1సి స్థాయిలు తగ్గుతాయని కనుగొన్నారు&period; ఖర్జూరాలను షుగర్‌ పేషెంట్స్‌ ఎలాంటి భయం లేకుండా తీసుకొవచ్చు&period; దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 43 నుంచి 55 శాతం వరకూ ఉంటుంది&period; కాబట్టి&comma; రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు త్వరగా పెరగవు&period; వీటిలోని ఫైబర్‌ కంటెంట్‌ కూడా షుగర్‌ పేషెంట్స్‌కు మేలు చేస్తుంది&period; ఖర్జూరాల్లో గ్లూకోజ్&comma; ఫ్రక్టోజ్&comma; సుక్రోజ్‌లన్నీ కలిసి కార్బోహైడ్రేట్స్‌ని ఏర్పరుస్తాయని&period;&period; వీటిని తింటే బలం అందుతుందని నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53641 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;dates-1&period;jpg" alt&equals;"can diabetics eat dates " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఖర్జూరాల్లో పీచు అధికంగా ఉంటుంది కాబ‌ట్టి మలబద్ధకం&comma; ఎసిడిటీ&period;&period; వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తొల‌గిపోతాయి&period; ఖర్జూరాల్లో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి&comma; కాబట్టి మధుమేహం ఉన్నవారు వాటి తీసుకోవడం పరిమితం చేయాలి&period; బీటా కెరటిన్‌&comma; ల్యుటీన్‌&comma; జియాగ్జాంతిన్‌ అనే రుచికారక యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్&ZeroWidthSpace;ను అడ్డుకుంటాయని&period;&period; తద్వారా పెద్దపేగు&comma; ప్రోస్టేట్‌&comma; రొమ్ము&comma; ఎండోమెట్రియల్‌&comma; ఊపిరితిత్తులు&comma; క్లోమ క్యాన్సర్ల నుంచి కొంతవరకు రక్షిస్తాయని అంటున్నారు&period; కణాలకు పొటాషియం అత్యవసరం&period; ఇది ఖర్జూరంలో దండిగా ఉంటుంది&period; ఒంట్లో ద్రవాలు&comma; గుండెలయ&comma; రక్తపోటు నియంత్రణలోనూ పొటాషియం పాలు పంచుకుంటుందని&period;&period; ఇలా గుండె&comma; మెదడు వంటి కీలక అవయవాలకూ ఖర్జూరం మేలు చేస్తుంది &period; వోట్‌మీల్‌లో ఖర్జూరాన్ని జోడించడం వల్ల చక్కెర లేకుండా సహజమైన తీపిని పొందవచ్చు&period; సలాడ్‌లకు ఖర్జూరాలను జోడించడం వల్ల మీకు సమతుల్య భోజనాన్ని అందించవచ్చు&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts