Eggs : కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల గుండెకు హాని జ‌రుగుతుందా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Eggs &colon; కోడిగుడ్లు అంటే à°¸‌à°¹‌జంగానే చాలా మందికి ఇష్టం ఉంటుంది&period; గుడ్ల‌ను రోజూ చాలా మంది తింటుంటారు&period; కొంద‌రు ఉడ‌క‌బెట్టుకుని తింటే కొంద‌రు ఆమ్లెట్ వేసుకుని తింటారు&period; ఇక కొంద‌రు ఫ్రై చేసి తింటారు&period; ఎలా చేసుకుని తిన్నా à°¸‌రే కోడిగుడ్లు చాలా రుచిక‌రంగా ఉంటాయి&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; కోడిగుడ్ల‌లో à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్లు&comma; కొవ్వులు&comma; లుటీన్‌&comma; జియాజాంతిన్‌&comma; లెచితిన్‌&comma; విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్ ఉంటాయి&period; ఇవ‌న్నీ à°®‌à°¨‌కు ఎంతో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; అనేక వ్యాధులు రాకుండా à°®‌à°¨‌ల్ని à°°‌క్షిస్తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10750" aria-describedby&equals;"caption-attachment-10750" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10750 size-full" title&equals;"Eggs &colon; కోడిగుడ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల గుండెకు హాని జ‌రుగుతుందా &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;eggs-2&period;jpg" alt&equals;"can Eggs create any harm to our heart " width&equals;"1200" height&equals;"704" &sol;><figcaption id&equals;"caption-attachment-10750" class&equals;"wp-caption-text">Eggs<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్ల‌లో కాల్షియం&comma; ఐర‌న్‌&comma; పొటాషియం అధికంగా ఉంటాయి&period; ఇవి ఎముక‌లను à°¬‌లంగా మారుస్తాయి&period; à°°‌క్త‌హీన‌à°¤ నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డేస్తాయి&period; గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; అయితే కోడిగుడ్ల‌లో కొలెస్ట్రాల్ ఉంటుంది క‌నుక వాటిని తింటే గుండెకు హాని జ‌రుగుతుందని&period;&period; క‌నుక వాటిని తినొద్ద‌ని కొంద‌రు భావిస్తుంటారు&period; కానీ వాస్త‌వానికి గుడ్ల‌ను à°ª‌రిమిత మోతాదులో తింటే గుండెకు మేలు జ‌రుగుతుంది&period; గుండె జ‌బ్బులు à°µ‌చ్చే అవ‌కాశాలు à°¤‌గ్గుతాయి&period; ఈ విష‌యాన్ని బ్రిటిష్‌&comma; చైనీస్ సైంటిస్టులు చేప‌ట్టిన సంయుక్త à°ª‌రిశోధ‌à°¨‌లో వెల్ల‌డించారు&period; ఇందుకు గాను 5 à°²‌క్ష‌à°² మందికి చెందిన వివ‌రాల‌ను సేక‌రించి వారు అధ్య‌à°¯‌నం చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌రిమిత మోతాదులో గుడ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల గుండె జ‌బ్బులు à°µ‌చ్చే అవ‌కాశాలు à°¤‌గ్గుతాయని&period;&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంద‌ని ఆ సైంటిస్టులు వెల్ల‌డించారు&period; క‌నుక కోడిగుడ్ల‌ను ఎవ‌రైనా à°¸‌రే నిర్భ‌యంగా తిన‌à°µ‌చ్చు&period; అందులో కొలెస్ట్రాల్ ఉన్న‌ప్ప‌టికీ దాంతో ఎలాంటి హాని క‌à°²‌గ‌à°¦‌ని అంటున్నారు&period; అయితే కోడిగుడ్ల‌ను అధిక మోతాదులో మాత్రం తిన‌రాదు&period; రోజుకు ఒక గుడ్డు తిన‌à°µ‌చ్చు&period; అంత‌కు మించితే మాత్రం గుండెకు హాని క‌లుగుతుంద‌ని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక గుండె జ‌బ్బులు ఉన్న‌వారు&comma; à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు కోడిగుడ్డులోని à°ª‌చ్చ‌సొన తీసి తినాల‌ని సూచిస్తున్నారు&period; దీంతో ఎలాంటి హాని క‌à°²‌గ‌à°¦‌ని&comma; ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చ‌ని&comma; గుడ్డులోని పోష‌కాలు à°²‌భిస్తాయని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts