పాల‌లో నెయ్యి క‌లుపుకుని తాగ‌వ‌చ్చా ? తాగితే ఏం జ‌రుగుతుంది ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎంతో పురాతన కాలం నుంచి à°®‌నం రోజూ తినే ఆహారాల్లో నెయ్యి ఒక భాగంగా ఉంది&period; నెయ్యి ఎంతో రుచిగా ఉంటుంది&period; రోజూ అన్నంలో కూర వేసుకుని అందులో నెయ్యి క‌లిపి తింటారు&period; చిన్నారుల‌కు à°¤‌ల్లులు నెయ్యిని తినిపిస్తుంటారు&period; దీంతో వారిలో ఎదుగుల à°¸‌రిగ్గా ఉంటుంది&period; ఎముక‌లు దృఢంగా&comma; ఆరోగ్యంగా పెరుగుతాయి&period; నెయ్యిని తీసుకోవ‌డం à°µ‌ల్ల రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5575 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;ghee-in-milk&period;jpg" alt&equals;"పాల‌లో నెయ్యి క‌లుపుకుని తాగ‌à°µ‌చ్చా &quest; తాగితే ఏం జ‌రుగుతుంది &quest;" width&equals;"750" height&equals;"430" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భార‌తీయులు నెయ్యి&comma; పాలు అంటే ఎంతో ఇష్ట à°ª‌à°¡‌తారు&period; భార‌తీయులంద‌రూ ఈ రెండు ఆహారాల‌ను తీసుకుంటుంటారు&period; అయితే ఈ రెండింటినీ క‌లిపి తీసుకోవ‌చ్చా &quest; అంటే&period;&period; అందుకు నిపుణులు అవున‌నే à°¸‌మాధానం చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌లో ఆరోగ్య‌క‌à°°‌మైన కొవ్వులు ఉంటాయి&period; పాల‌లో ఉండే ట్రిప్టోఫాన్ అనే à°¸‌మ్మేళ‌నం à°®‌à°¨ à°¶‌రీరంలో సెర‌టోనిన్ ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తుంది&period; దీంతో నాడులు ప్ర‌శాంతంగా మారుతాయి&period; సెర‌టోనిన్ à°µ‌ల్ల à°¶‌రీరంలో మెల‌టోనిన్ కూడా పెరుగుతుంది&period; దీంతో నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period; అందుక‌నే పాల‌ను తాగాల‌ని చెబుతుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి నిద్ర‌కు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ను తాగ‌డం à°µ‌ల్ల నాడులు ప్ర‌శాంతంగా మారి à°®‌à°¨‌స్సు హాయిగా ఉంటుంది&period; à°®‌à°¨ à°¶‌రీరంలో మెల‌టోనిన్ పెర‌గ‌à°¡‌మే ఇందుకు కార‌ణం&period; పాల à°µ‌ల్ల మెల‌టోనిన్ పెరుగుతుంది&period; ఇది ఒక హార్మోన్ అయిన‌ప్ప‌టికీ న్యూరో ట్రాన్స్‌మిట‌ర్ లా à°ª‌నిచేస్తుంది&period; దీంతో నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period; పాల‌లో ఉండే ప్రోటీన్లు మెద‌డులో ఉండే గాబా &lpar;GABA&rpar; రిసెప్ట‌ర్ల‌ను ఉత్తేజం చేస్తాయి&period; దీంతో ఆందోళ‌à°¨‌&comma; ఒత్తిడి à°¤‌గ్గుతాయి&period; నిద్ర బాగా à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి నిద్ర‌కు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ను తాగ‌డం à°µ‌ల్ల నిద్ర బాగా à°ª‌డుతుంది&period; మెట‌బాలిజం పెరుగుతుంది&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గి à°¬‌రువు నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే పాల‌లో నెయ్యి క‌లిపి తాగితే ఇంకా ఎక్కువ ప్రయోజ‌నాలు క‌లుగుతాయి&period; నెయ్యిలో ఉండే ప్రోటీన్లు కీళ్ల దృఢ‌త్వాన్ని à°¤‌గ్గిస్తాయి&period; రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి క‌నుక ఫ్రీ ర్యాడిక‌ల్స్ à°µ‌ల్ల క‌లిగే à°¨‌ష్టం à°¤‌గ్గుతుంది&period; దీంతో క‌ణాలు సుర‌క్షితంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి నిద్ర‌కు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో ఒక టీస్పూన్ నెయ్యిని క‌లిపి తాగితే జీర్ణ‌à°¶‌క్తి పెరుగుతుంది&period; మెట‌బాలిజం మెరుగు à°ª‌డుతుంది&period; à°®‌నం తినే ఆహారాల్లో ఉండే పోష‌కాల‌ను à°¶‌రీరం à°¸‌రిగ్గా శోషించుకుంటుంది&period; అందుకు గాను పాలు&comma; నెయ్యిలో ఉండే ఎంజైమ్‌లు à°¸‌హాయం చేస్తాయి&period; ఈ క్ర‌మంలో నాడులు ప్ర‌శాంతంగా మారి నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌ర్భిణీలు కూడా ఈ విధంగా పాల‌లో నెయ్యి క‌లిపి తాగ‌à°µ‌చ్చు&period; దీని à°µ‌ల్ల బిడ్డ ఎదుగుద‌à°² à°¸‌రిగ్గా ఉంటుంది&period; అనేక పోష‌కాలు à°²‌భిస్తాయి&period; ఆరోగ్యంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts