వ్యాయామం ఎక్కువ‌గా చేశారా ? అయితే వీటిని తీసుకోండి.. ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కండ‌రాలు నిర్మాణం జ‌à°°‌గాలంటే కేవ‌లం క్యాలరీల‌ను à°¤‌గ్గించ‌డం మాత్ర‌మే కాదు&comma; వ్యాయామం కూడా చేయాలి&period; అలాగే పౌష్టికాహారం తీసుకోవాలి&period; దీంతో వ్యాయామం ఎక్కువ సేపు చేయ‌గ‌లుగుతారు&period; అనుకున్న à°«‌లితాలు సాధిస్తారు&period; అయితే బాగా ఎక్కువ‌గా వ్యాయామం చేస్తే à°¶‌రీరం కోలుకునేందుకు కొంత à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; అందువ‌ల్ల à°¶‌రీరానికి పోష‌కాలు అందించాలి&period; అందుకు గాను à°ª‌లు ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5581 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;exercise&period;jpg" alt&equals;"వ్యాయామం ఎక్కువ‌గా చేశారా &quest; అయితే వీటిని తీసుకోండి&period;&period; ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది&period;&period;&excl;" width&equals;"750" height&equals;"394" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; వ్యాయామం బాగా చేశాక ప్రోటీన్లు ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి&period; అలాంటి ఆహారాల్లో కోడిగుడ్లు ముందు à°µ‌రుస‌లో నిలుస్తాయి&period; వ్యాయామం చేసిన అనంత‌రం గుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి తిన‌డం వల్ల కోల్పోయిన కండ‌à°° క‌à°£‌జాలం తిరిగి నిర్మాణం అవుతుంది&period; గుడ్ల‌లో విట‌మిన్లు ఎ&comma; à°¡à°¿&comma; ఇ&comma; బి12&comma; బి6&comma; కె లు అధికంగా ఉంటాయి&period; ఇవి వ్యాయామం చేసిన వారికి ఎంతో మేలు చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5580 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;eggs-1&period;jpg" alt&equals;"వ్యాయామం ఎక్కువ‌గా చేశారా &quest; అయితే వీటిని తీసుకోండి&period;&period; ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది&period;&period;&excl;" width&equals;"750" height&equals;"544" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; à°ª‌నీర్‌లోనూ పోష‌కాలు అధికంగా ఉంటాయి&period; ముఖ్యంగా ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి&period; అందువ‌ల్ల వ్యాయామం చేసిన వారు à°ª‌నీర్‌ను తింటే మంచిది&period; దీంతో త్వ‌à°°‌గా రిక‌à°µ‌రీ అవ్వ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; చేప‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ‌గా ఉంటాయి&period; అలాగే ప్రోటీన్లు&comma; బి విట‌మిన్లు&comma; పొటాషియం&comma; సెలీనియం అధికంగా ఉంటాయి&period; అందువ‌ల్ల వాపులు à°¤‌గ్గుతాయి&period; చేప‌ల్లో ఉండే పొటాషియం వ్యాయామం సంద‌ర్భంగా à°¶‌రీరం కోల్పోయిన ఎల‌క్ట్రోలైట్స్‌ను à°­‌ర్తీ చేస్తుంది&period; దీని à°µ‌ల్ల కండ‌రాల క‌à°£‌జాలాలు à°®‌à°°‌మ్మ‌త్తుల‌కు గుర‌వుతాయి&period; త్వ‌à°°‌గా రిక‌à°µ‌రీ అవుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5579 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;fish&period;jpg" alt&equals;"వ్యాయామం ఎక్కువ‌గా చేశారా &quest; అయితే వీటిని తీసుకోండి&period;&period; ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది&period;&period;&excl;" width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; బాదం&comma; పిస్తా&comma; జీడిప‌ప్పు&comma; వాల్ à°¨‌ట్స్‌లో à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాలు&comma; సూక్ష్మ పోష‌కాలు ఉంటాయి&period; ఇవి ప్రోటీన్లు&comma; ఫైబ‌ర్‌&comma; ఆరోగ్య‌క‌à°°‌మైన కొవ్వుల‌ను కూడా అందిస్తాయి&period; అందువ‌ల్ల వ్యాయామం అనంత‌రం à°¨‌ట్స్‌ను తినాలి&period; అలాగే గుమ్మడికాయ విత్త‌నాలు&comma; పొద్దు తిరుగుడు విత్త‌నాలు&comma; చియా సీడ్స్ ను కూడా తినాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; క్వినోవాలో పిండి à°ª‌దార్థాలు&comma; ప్రోటీన్లు అధికంగా ఉంటాయి&period; అందువ‌ల్ల వ్యాయామం చేసిన అనంత‌రం వీటిని తినాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5578 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;banana&period;jpg" alt&equals;"వ్యాయామం ఎక్కువ‌గా చేశారా &quest; అయితే వీటిని తీసుకోండి&period;&period; ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది&period;&period;&excl;" width&equals;"750" height&equals;"483" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; వ్యాయామం చేసిన అనంత‌రం తినాల్సిన పండ్ల‌లో అర‌టి పండ్లు ఒకటి&period; వీటి à°µ‌ల్ల త్వ‌à°°‌గా à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; కోల్పోయిన à°¶‌క్తిని తిరిగి పొంద‌à°µ‌చ్చు&period; పోష‌కాలు à°²‌భిస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts