కోవిషీల్డ్‌, కోవాగ్జిన్ వేసుకున్నాక 2 నెల‌ల‌కు త‌గ్గిపోతున్న యాంటీ బాడీలు.. ఐసీఎంఆర్ అధ్య‌య‌నంలో వెల్ల‌డి..

<p style&equals;"text-align&colon; justify&semi;">దేశ‌వ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్య‌క్ర‌మం జోరుగా కొన‌సాగుతోంది&period; ఇప్ప‌టికే 75 కోట్ల డోసుల వ్యాక్సిన్ల‌ను వేశామ‌ని కేంద్రం తాజాగా తెలిపింది&period; దీంతో ఈ ఏడాది చివ‌à°°à°¿ à°µ‌à°°‌కు యువ‌à°¤ మొత్తానికి టీకాలు వేస్తామ‌ని కేంద్రం చెబుతోంది&period; అయితే కోవిషీల్డ్‌&comma; కోవాగ్జిన్ తీసుకున్నాక 2 నెల‌à°² à°¤‌రువాత యాంటీ బాడీలు à°¤‌గ్గిపోతున్నాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌à°¯‌నాల్లో వెల్ల‌డైంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5967 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;anti-bodies&period;jpg" alt&equals;"కోవిషీల్డ్‌&comma; కోవాగ్జిన్ వేసుకున్నాక 2 నెల‌à°²‌కు à°¤‌గ్గిపోతున్న యాంటీ బాడీలు&period;&period; ఐసీఎంఆర్ అధ్య‌à°¯‌నంలో వెల్ల‌à°¡à°¿&period;&period;" width&equals;"750" height&equals;"440" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోవాగ్జిన్ 2 డోసులు తీసుకున్న à°¤‌రువాత 2 నెల‌à°²‌కు&comma; కోవిషీల్డ్ తీసుకున్న à°¤‌రువాత 3 నెల‌à°²‌కు యాంటీ బాడీలు à°¤‌గ్గిపోతున్నాయ‌ని ఐసీఎంఆర్ అధ్య‌à°¯‌నంలో తేలింది&period; అయితే ఇది షార్ట్ ట‌ర్మ్ స్ట‌డీ అని 6 నెల‌à°² à°¤‌రువాత రిజ‌ల్ట్ ఎలా ఉంటుంద‌నేది చూడాల‌ని సైంటిస్టులు తెలిపారు&period; అలాగే ఏడాది à°¤‌రువాత టీకాల à°µ‌ల్ల యాంటీ బాడీలు ఉన్నాయా&comma; లేదా అనే విష‌యం కూడా à°ª‌రిశీలించాల్సి ఉంటుంద‌ని&comma; అప్పుడే బూస్ట‌ర్ డోస్ గురించి ఆలోచించ‌గ‌à°²‌à°®‌ని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ దేవ‌à°¦‌త్త్ à°­‌ట్టాచార్య మీడియాతో మాట్లాడుతూ మొత్తం 614 మందిని ఈ అధ్య‌à°¯‌నంలో భాగంగా à°ª‌రీక్షించామ‌ని తెలిపారు&period; వారిలో కొంద‌రు కోవాగ్జిన్ తీసుకోగా&comma; కొంద‌రు కోవిషీల్డ్ తీసుకున్నారు&period; అయితే కోవాగ్జిన్ తీసుకున్న వారిలో 2 నెల‌à°²‌కు&comma; కోవిషీల్డ్ తీసుకున్న వారిలో 3 నెల‌à°²‌కు యాంటీ బాడీలు à°¤‌గ్గడాన్ని గుర్తించామ‌న్నారు&period; కానీ 6 నెల‌à°² à°¤‌రువాత à°®‌ళ్లీ స్ట‌డీ చేసి వివ‌రాల‌ను తెలుసుకోవాల‌ని&comma; అప్పుడే బూస్ట‌ర్ షాట్ గురించి ఆలోచించ‌à°µ‌చ్చ‌ని అన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా దేశంలో ప్ర‌స్తుతం కోవిషీల్డ్‌&comma; కోవాగ్జిన్‌తోపాటు స్పుత్‌నిక్ వి టీకాను కూడా ఇస్తున్నారు&period; వీటిని రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది&period; ఇక జైడ‌స్ కాడిలాకు చెందిన జైకోవ్‌-డిని 3 డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts