Dahi Puri : సాయంత్రం స‌మ‌యంలో ఇలా వేడిగా చేసి తినండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dahi Puri &colon; à°®‌à°¨‌కు సాయంత్రం à°¸‌à°®‌యాల్లో రోడ్ల à°ª‌క్క‌à°¨ పానీపూరీ బండ్ల మీద&comma; అలాగే చాట్ బండార్ à°²‌లో à°²‌భించే చిరుతిళ్ల‌ల్లో à°¦‌హీ పూరీ కూడా ఒక‌టి&period; à°¦‌హీ పూరీ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని ఇష్టంగా తినే వారు à°®‌à°¨‌లో చాలా మంది ఉన్నారు&period; చాలా మంది ఈ à°¦‌హీ పూరీని ఇంట్లో à°¤‌యారు చేసుకోవ‌డానికి వీలూ కాదని భావిస్తూ ఉంటారు&period; కానీ కింద చెప్పిన విధంగా చేయ‌డం à°µ‌ల్ల స్ట్రీట్ స్టైల్ à°¦‌హీ పూరీని à°®‌నం ఇంట్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; స్ట్రీట్ స్టైల్ à°¦‌హీ పూరీని ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¦‌హీ పూరీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పానీపూరీ చిప్స్ &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; సేవ్ &&num;8211&semi; కొద్దిగా&comma; చాట్ à°®‌సాలా &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39275" aria-describedby&equals;"caption-attachment-39275" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39275 size-full" title&equals;"Dahi Puri &colon; సాయంత్రం à°¸‌à°®‌యంలో ఇలా వేడిగా చేసి తినండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;dahi-puri&period;jpg" alt&equals;"Dahi Puri recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39275" class&equals;"wp-caption-text">Dahi Puri<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్రీన్ చ‌ట్నీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొత్తిమీర &&num;8211&semi; అర క‌ప్పు&comma; పుదీనా &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 1&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; పెరుగు &&num;8211&semi; పావు క‌ప్పు కంటే కొద్దిగా ఎక్కువ‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; పంచ‌దార &&num;8211&semi; à°° టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వీట్ చ‌ట్నీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; అర క‌ప్పు&comma; వేడి నీళ్లు &&num;8211&semi; పావులీట‌ర్&comma; బెల్లం తురుము &&num;8211&semi; 100 గ్రా&period;&comma; ఉప్పు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; చాట్ à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; 2&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చాట్ à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెరుగు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెరుగు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; చిటికెడు&comma; పంచ‌దార &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీస్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¦‌హీ పూరీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గ్రీన్ చ‌ట్నీకోసం జార్ లో చ‌ట్నీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత స్వీట్ చ‌ట్నీకోసం చింత‌పండు నుండి చిక్క‌టి గుజ్జును తీసుకుని క‌ళాయిలో వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి&period;à°¤‌రువాత బెల్లం వేసి బెల్లం క‌రిగే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత మిగిలిన à°ª‌దార్థాలను వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో 2 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇప్పుడు క‌ర్రీకోసం గిన్నెలో బంగాళాదుంప‌లను తీసుకుని మెత్త‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత మిగిలిన à°ª‌దార్థాల‌ను వేసి అంతాక‌లిసేలా బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత పెరుగు కోసం ఒక గిన్నెలో పెరుగును తీసుకుని ఉండలు లేకుండా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత మిగిలిన à°ª‌దార్థాల‌న్నింటిని వేసి బాగా క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు పూరీ చిప్స్ ను వేయించి వాటికి రంధ్రాలు చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ పూరీల‌లో బంగాళాదుంప మిశ్ర‌మాన్ని ఉంచాలి&period; à°¤‌రువాత ఇందులో గ్రీన్ చ‌ట్నీని&comma; స్వీట్ చట్నీని వేసుకోవాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌à°²‌ను స్ట‌ప్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిపై పెరుగును వేసుకోవాలి&period; ఇలా పెరుగును వేసుకున్న à°¤‌రువాత వీటిపై ఉప్పు&comma; కారాన్ని&comma; చాట్ à°®‌సాలాను చ‌ల్లుకోవాలి&period; à°¤‌రువాత వీటిపై సేవ్ ను చ‌ల్లుకుని వాటిపై à°®‌రికొద్దిగా పెరుగును వేసుకోవాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీరను చ‌ల్లుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°¦‌హీ పూరీ à°¤‌యార‌వుతుంది&period; ఇలా ఇంట్లోనే శుభ్రమైన వాత‌à°µ‌à°°‌ణంలో à°¦‌హీ పూరీని à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా హాని క‌à°²‌గ‌కుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts