Stop Smoking : పొగ తాగ‌డం మానేస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..? చెబితే అస‌లు న‌మ్మ‌లేరు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Stop Smoking &colon; పొగ‌తాగ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే&period; అయిన‌ప్ప‌టికీ చాలా మంది పొగ తాగుతుంటారు&period; కొంద‌రు అయితే ఫ్యాష‌న్ కోసం స్మోక్ చేస్తుంటారు&period; ప్ర‌స్తుతం చాలా మంది యువ‌à°¤ సిగ‌రెట్లు తాగ‌డం అల‌వాటు చేసుకుంటున్నారు&period; అయితే ఇవి దీర్ఘ‌కాలంలో చేటు చేస్తాయి&period; ఆరోగ్యానికి తీవ్ర‌మైన హాని క‌à°²‌గ‌జేస్తాయి&period; పొగ తాగ‌డం à°µ‌ల్ల ఆరోగ్యం అనేక à°°‌కాలుగా దెబ్బ తింటుంది&period; ఇది ప్రాణాంత‌క వ్యాధుల‌ను క‌à°²‌గ‌జేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొగ తాగ‌డం à°µ‌ల్ల క్యాన్స‌ర్ à°µ‌చ్చే అవ‌కాశాలు 10 రెట్లు పెరుగుతాయి&period; కొంద‌రు à°®‌ధ్యాహ్నం లేదా రాత్రి భోజ‌నం అనంతరం వెంట‌నే పొగ తాగుతారు&period; అలాంట‌ప్పుడు కాల్చే ఒక సిగ‌రెట్ 10 సిగ‌రెట్లతో à°¸‌మాన‌à°®‌ని సైంటిస్టుల అధ్య‌à°¯‌నాల్లో సైతం వెల్ల‌డైంది&period; ఇక పొగ తాగేవారికి గుండె జ‌బ్బులు à°µ‌చ్చే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి&period; పొగ తాగేవారిలో à°°‌క్త నాళాలు à°ª‌లుచ‌గా మారుతాయి&period; దీంతో à°°‌క్త నాళాల్లో కొలెస్ట్రాల్ ఏర్ప‌à°¡à°¿ à°°‌క్త à°¸‌à°°‌à°«‌రాకు అడ్డంకుల‌ను సృష్టిస్తుంది&period; దీంతో హైబీపీ à°µ‌స్తుంది&period; à°«‌లితంగా అది హార్ట్ ఎటాక్‌కు దారి తీస్తుంది&period; క‌నుక ఎవరికైన పొగ తాగే అల‌వాటు ఉంటే వెంట‌నే దాన్ని మానుకోవాలి&period; లేదంటే అది ఆరోగ్యాన్ని అన్ని విధాలుగా దెబ్బ తీస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;48159" aria-describedby&equals;"caption-attachment-48159" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-48159 size-full" title&equals;"Stop Smoking &colon; పొగ తాగ‌డం మానేస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా&period;&period;&quest; చెబితే అస‌లు à°¨‌మ్మ‌లేరు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;stop-smoking&period;jpg" alt&equals;"do you know what happens after you Stop Smoking" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-48159" class&equals;"wp-caption-text">Stop Smoking<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ఆక్సిజ‌న్ à°¸‌à°°‌à°«‌à°°à°¾ పెరుగుతుంది&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే పొగ తాగ‌డం మానేస్తే ఏమ‌వుతుంది&period;&period; అన్న విష‌యంపై సైంటిస్టులు à°ª‌రిశోధ‌à°¨‌లు చేశారు&period; ఈ క్ర‌మంలో వారు à°ª‌లు ఆస‌క్తిక‌à°°‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు&period; అవేమిటంటే&period;&period; పొగ‌తాగ‌డం మానేసిన 20 నిమిషాల à°¤‌రువాత గుండె కొట్టుకునే రేటు à°¤‌గ్గుతుంది&period; ధూమ‌పానం మానేసిన 12 గంట‌à°² అనంత‌రం à°°‌క్తంలో కార్బ‌న్ మోనాక్సైడ్ లెవ‌ల్స్ సాధార‌à°£ స్థితికి చేరుకుంటాయి&period; అదే పొగ తాగ‌డం మానేసిన 1-2 రోజుల à°¤‌రువాత గుండె వంటి ముఖ్య‌మైన అవ‌à°¯‌వాల‌కు à°®‌రింత ఆక్సిజ‌న్ à°¸‌à°°‌à°«‌à°°à°¾ అవుతుంది&period; దీంతో వాటి ఆరోగ్యం మెరుగు à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">4 ఏళ్ల పాటు పాటించాలి&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక పొగ తాగ‌డం మానేసిన 4-5 రోజుల à°¤‌రువాత కొంద‌రికి à°¤‌à°² తిరిగిన‌ట్లు&comma; వాంతికి à°µ‌చ్చిన‌ట్లు&comma; వికారంగా అనిపిస్తుంది&period; అయినా à°¤‌ట్టుకోవాలి&period; ఇలాంటి సంద‌ర్భాల్లో కొంద‌రికి à°¤‌à°²‌నొప్పి కూడా à°µ‌స్తుంది&period; అయిన‌ప్ప‌టికీ à°­‌రించాలి&period; దీంతో నెమ్మ‌దిగా మీకు ధూమ‌పానం చేయాల‌నే కోరిక à°¨‌శిస్తుంది&period; ఇక మీరు గ‌à°¨‌క 4 ఏళ్ల పాటు పొగ తాగ‌డం మానేస్తే ఇక మీరు వాటి వైపు క‌న్నెత్తి కూడా చూడ‌రు&period; మీ à°¶‌రీరం అంత‌కు ముందు ఎలా ఉండేదో అలా మారిపోతుంది&period; మీరు కూడా పొగ తాగ‌డం అల‌వాటు లేని వారిలా ప్ర‌à°µ‌ర్తిస్తారు&period; à°¶‌రీరం కూడా ఆరోగ్యంగా మారుతుంది&period; క‌నుక పొగ తాగ‌డం మానేయండి&period; ఆరోగ్య‌క‌à°°‌మైన అల‌వాట్ల‌ను పాటించ‌డం నేర్చుకోండి&period; దీంతో ఆయుష్షును పెంచుకోవ‌చ్చు&period; రోగాలు రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts