అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

అతిగా తిన‌డం మాన‌లేక‌పోతున్నార‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా&comma; భారతీయులు నూనెలు&comma; అధిక కొవ్వులు&comma; ఉప్పు మొదలైన పదార్ధాలు రోగాలను కలిగిస్తున్నాయని తెలిసినప్పటికి వాటిని ప్రతి నిత్యం తమ ఆహారంలో చేరుస్తూనే వున్నారని గుండెజబ్బులు&comma; అధిక రక్తపోటు&comma; డయాబెటీస్ మొదలైన వ్యాధులకు గురవుతున్నారని తాజాగా ఒక నివేదిక ప్రచురించింది&period; అయితే&comma; వీటికి విరుగుడుగా అధిక పీచు పదార్ధాలున్న పండ్లు&comma; కూరగాయలవంటివి తినటం కూడా మన దేశంలో తక్కువగానే వుందట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పండ్లు వంటివి ప్రమాణం మేరకు ప్రతిరోజూ కనీసం 400 గ్రాములు లేదా అయిదు సార్లు తినాలని కాని భారతీయులు చాలా తక్కువగా తింటున్నారని ఈ సంస్ధ నివేదిక వెల్లడించింది&period; 1992 నుండి 2005 నాటికి నూనెలు 50 శాతం&comma; కొవ్వు 41 నుండి 52 గ్రాముల వరకు పెరిగిందట&period; అధిక ఆదాయ వర్గాలు కొవ్వు 32 శాతం తీసుకుంటే&comma; అల్ప ఆదాయ వర్గాలు 17 శాతం మాత్రమే తీసుకుంటున్నాయని నివేదిక తెలిపింది&period; ప్రొటీన్ల వినియోగం రోజుకు 56 గ్రాముల వద్ద నిలకడగా వుందట&period; కార్బోహైడ్రేట్ల వినియోగం రోజుకు 75 గ్రాముల నుండి 71 గ్రాములకు తగ్గింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79766 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;over-eating&period;jpg" alt&equals;"indians are not stopping over eating " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రక్తపోటుకు కారణమైన ఉప్పు రోజుకు 9 నుండి 12 గ్రాములుగా అత్యధికంగా వుంది&period; ఉప్పు ప్రపంచ ఆరోగ్య సంస్ధ మేరకు రోజుకు 5 గ్రాములే తినాలి&period; పట్టణ ప్రాంతాలలో కొత్తగా వస్తున్న సూపర్ మార్కెట్ల వలన ఉప్పు వినియోగం అధికమైందని తేలింది&period; ప్రాసెస్డ్ ఆహారాలలో ఉప్పు అధికంగా వుంటోందట&period; ఇండియాలో వంట నూనెల వినియోగం 1990 -92 లో 5&period;8 మిలియన్ టన్నులు కాగా 2000-2001 నాటికి 9&period;7 మిలియన్ టన్నులుగా 2007 &&num;8211&semi; 08 నాటికి మరింత అధికమై 14&period;3 మిలియన్ టన్నులుగా చేరిందని ఈ నివేదిక వెల్లడించింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts