అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల పేరిట పిల్ల‌లు ఎక్కువ సేపు స్క్రీన్‌ల ఎదుట గ‌డిపితే ప్ర‌మాద‌మే.. అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని నిపుణుల హెచ్చ‌రిక‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కరోనావైరస్ కారణంగా పిల్లలు ఆన్‌లైన్‌లో ఎక్కువ‌గా చదువుకోవలసి వస్తోంది&period; దీంతో స్క్రీన్ à°² ఎదుట వారు గ‌డిపే సమయం పెరగడం వల్ల వారి క‌ళ్ల‌పై ఒత్తిడి పెరుగుతోంది&period; నిరంతరం ఇలా ఆన్‌లైన్ క్లాసుల పేరిట స్క్రీన్ à°²‌ను చూడ‌డం à°µ‌ల్ల పిల్లల కంటి చూపు దెబ్బ తింటుంద‌ని జీఎస్‌వీఎం మెడికల్ కాలేజీ నిర్వహించిన పరిశోధనల‌లో తేలింది&period; దృష్టితో సంబంధం ఉన్న ప్రమాదం 3 రెట్లు పెరిగింది&period; జీఎస్‌వీఎం మెడికల్ కాలేజీ 700 మంది పిల్లలపై పరిశోధనలు నిర్వహించింది&period; అందులో 200 మంది పిల్లల కళ్ళు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3864 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;child-eye&period;jpg" alt&equals;"spending most time on screen for children is not good for them " width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోవిడ్ à°¸‌à°®‌యంలో పిల్లలకు ఆన్‌లైన్ విద్య ఇబ్బందుల‌ను కలిగిస్తుంద‌ని నిపుణులు అభిప్రాయ à°ª‌డుతున్నారు&period; మొబైల్&comma; టాబ్లెట్&comma; ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను నిరంతరం చూడ‌డం వల్ల పిల్లల కళ్ళు పొడిబారుతున్నాయి&period; జీఎస్‌వీఎం మెడికల్ కాలేజీ పరిశోధనలో 200 మంది పిల్లల కళ్ళు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించగా&comma; మిగిలిన పిల్లల కళ్ళకు ఇతర రకాల కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కరోనావైరస్ మొదటి వేవ్‌ కంటే ఈ సంవత్సరం పరిస్థితి మరింత ఆందోళనను కలిగిస్తుందని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు&period; అంతకు ముందు పిల్లలు 6 గంట‌à°² పాటు నిరంత‌రాయంగా స్క్రీన్‌à°²‌ను చూస్తే క‌ళ్లు పొడిబారేవ‌ని&comma; కానీ ఇప్పుడు ఆ à°¸‌à°®‌యం రెండున్నర నుండి 3 గంటల‌కు మారింద‌న్నారు&period; అందువ‌ల్ల ప్ర‌స్తుతం చిన్నారులు తెర‌à°²‌ను కొంత సేపు చూసినా క‌ళ్లు పొడిబారుతున్నాయ‌ని&comma; ఇది à°®‌రింత ప్రమాద‌à°®‌ని చెబుతున్నారు&period; దీంతో పిల్ల‌లు&comma; యుక్త à°µ‌à°¯‌స్సులో ఉన్న విద్యార్థుల‌కు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ à°µ‌చ్చే ప్రమాదం 2 నుండి 3 రెట్ల‌కు పెరిగింద‌ని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆన్‌లైన్ క్లాసుల‌ వల్ల కళ్ళు త్వరగా అలసిపోతున్నాయని జీఎస్‌వీఎం మెడికల్ కాలేజీలోని ఆప్తాల్మాలజీ విభాగం అంద‌జేసిన‌ నివేదిక ఫలితాలు వెల్లడించాయి&period; ఆన్‌లైన్ క్లాసులతో పాటు మొబైల్స్‌లో ఆటలు ఆడడం à°µ‌ల్ల‌ కూడా పిల్లల క‌ళ్ల‌పై ప్ర‌భావం చూపుతోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొబైల్ గేమ్స్ కారణంగా 2 నుంచి 15 శాతం మంది పిల్ల‌à°²‌కు హై పవర్ గ్లాసెస్ అవసరమ‌వుతున్నాయ‌ని తెలిపారు&period; వారి కళ్ళ నుంచి నీళ్ళు ఎక్కువ‌గా à°µ‌స్తున్నాయిన‌&comma; అలాగే క‌ళ్లు పొడిబారి దురద పెడుతున్నాయ‌ని అన్నారు&period; దీంతో సుమారుగా 200 మంది పిల్లల కంటి చూపు à°¤‌గ్గింద‌ని గుర్తించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిపుణుల అభిప్రాయం ప్రకారం&comma; డిజిటల్ తెర‌లు క‌ళ్ల‌పై ఒత్తిడిని క‌లిగిస్తాయి&period; దీంతో కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ à°µ‌స్తుంది&period; ఎందుకంటే మొబైల్ కూడా కంప్యూటర్ లాంటి పరికరం&period; కంప్యూటర్&comma; టాబ్లెట్&comma; ఇ-రీడర్&comma; స్మార్ట్‌ఫోన్‌à°²‌ను సుదీర్ఘంగా ఉపయోగించడం వల్ల కళ్ళలో ద్ర‌వాలు à°¤‌గ్గి పొడిగా మారుతాయి&period; ప్రారంభ లక్షణాల ప్రకారం&comma; పిల్లలు కంటి ఒత్తిడి కారణంగా ఆందోళ‌à°¨‌&comma; డిప్రెష‌న్‌à°²‌ను ఎదుర్కొంటారు&period; దీంతోపాటు చూపు à°¸‌రిగ్గా ఉండ‌డం లేద‌ని చెబుతుంటారు&period; అలాగే తలనొప్పి&comma; తరచూ నీరు తాగ‌డం&comma; మెడ&comma; వీపు&comma; భుజం నొప్పులు వస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సమస్యలను నివారించడానికి కంప్యూటర్ స్క్రీన్‌à°²‌పై యాంటీ గ్లేర్ గ్లాసెస్ ను ఉపయోగించాలి&period; స్క్రీన్‌ను కంటి స్థాయి కంటే 20 డిగ్రీల కింద ఉంచాలి&period; ప్రతి 2 గంటలు గడిచిన తరువాత కళ్ళకు 15 నిమిషాలు విశ్రాంతి ఇవ్వాలి&period; ప్రతి 20 నిమిషాల తర్వాత 20 సెకన్ల విరామం తీసుకోవాలి&period; ఆ 20 సెక‌న్ల పాటు 20 అడుగుల దూరంలో ఉండే à°µ‌స్తువుల‌ను చూడాలి&period; ఇక‌ పిల్లలకు ఆహారంలో పండ్లు&comma; అవిసె గింజలు&comma; సోయాబీన్&comma; బ్రోకలీ&comma; ఆకుపచ్చ కూరగాయలు&comma; పండ్లు&comma; చేపలను ఇవ్వాలి&period; దీంతో పిల్లల కళ్ళను సంర‌క్షించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts