Egg : కోడిగుడ్డు తింటే కొవ్వు పెరుగుతుందా.. నిజ‌మెంత‌.. తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Egg &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి కావల్సిన పోష‌కాల‌న్నింటిని à°¤‌క్కువ à°¦‌à°°‌లో అందించే ఆహారాల్లో కోడిగుడ్డు ఒక‌టి&period; కొంద‌రూ గుడ్డును ప్ర‌తిరోజూ ఆహారంగా తీసుకుంటారు&period; కొంద‌రేమో గుడ్డును తినాలా à°µ‌ద్దా తింటే లాభ‌మా&comma; తిన‌క‌పోతే లాభ‌మా అని ఆలోచిస్తూ ఉంటారు&period; గుడ్డును తిన‌డంపై చాలా మంది అనేక అపోహ‌à°²‌ను క‌లిగి ఉంటారు&period; గుడ్డును తింటే à°¶‌రీరంలో కొవ్వు చేరుతుంద‌ని చాలా అపోహ‌à°ª‌డుతుంటారు&period; కానీ గుడ్డు తింటే కొవ్వు చేరుతుంద‌నే విష‌యాన్ని కొట్టి పారేస్తున్నారు పోష‌కాహార నిపుణులు&period; గుడ్డును రోజూ వారి ఆహారంలో తీసుకుంటే à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అన్నీ à°¸‌à°®‌కూరుతాయ‌ని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ గుడ్డు తింటే à°¶‌రీరంలో కొవ్వు నిల్వ‌లు పెరుగుతాయ‌ని అన‌డంలో అర్థం లేద‌ని అంటున్నారు&period; కండ‌రాల నిర్మాణానానికి అవ‌à°¸‌à°°‌మైన కొత్త క‌ణాల‌ను ఉత్పత్తి చేయ‌డంలో కండ‌రాల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో ప్రోటీన్ కీల‌క పాత్ర పోషిస్తుంది&period; à°¶‌రీరంలో జీవ‌క్రియ‌లు à°¸‌క్ర‌మంగా జ‌à°°‌గాలంటే à°¤‌గిన మొత్తంలో ప్రోటీన్లు అందాలి&period; గుడ్డు ప్రోటీన్ à°²‌కు ప్రాథ‌మిక à°µ‌à°¨‌రు అని అంద‌రూ తెలుసుకోవాలి&period; ఇందులో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఆమైనో ఆమ్లాలు ఉంటాయి&period; ఇత‌à°° ఆహార à°ª‌దార్థాల ద్వారా ప్రోటీన్లు à°²‌భించిన‌ప్ప‌టికి గుడ్డు ద్వారా à°²‌భించే ప్రోటీన్లు అధిక నాణ్య‌à°¤ క‌లిగి ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19794" aria-describedby&equals;"caption-attachment-19794" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19794 size-full" title&equals;"Egg &colon; కోడిగుడ్డు తింటే కొవ్వు పెరుగుతుందా&period;&period; నిజ‌మెంత‌&period;&period; తెలుసుకోండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;egg-1&period;jpg" alt&equals;"taking egg increases ldl know the truth " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19794" class&equals;"wp-caption-text">Egg<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే గుడ్డును వండే విధానం&comma; వాటిని నిల్వ చేసే విధానంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నిపుణులు సూచిస్తున్నారు&period; అల్పాహారాల్లో ఇత‌à°° ఆహార à°ª‌దార్థాల కంటే గుడ్డుతో à°¤‌యారు చేసిన టోస్ట్ ను తీసుకుంటే 50 శాతం ఎక్కువ సంతృప్తి సూచి ఉంటుంది&period; సాధార‌à°£ తృణ ధాన్యాల‌ను అల్పాహారంగా తీసుకునే వారి కంటే గుడ్డును తీసుకునే వారు 29 శాతం à°®‌ధ్యాహ్న భోజ‌నాన్ని à°¤‌క్కువ‌గా తీసుకున్నార‌ని à°ª‌రిశోధ‌à°¨‌ల్లో వెల్ల‌డైంది&period; అలాగే గుడ్డును తీసుకోవ‌డం à°µ‌ల్ల హెచ్ à°¡à°¿ ఎల్ &lpar; మంచి కొవ్వు&rpar; à°ª‌ది శాతం పెరిగిన‌ట్టు రుజువైంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ ఒక గుడ్డు తింటే రోజూ వారి సిఫారసు చేసే విట‌మిన్ ఎ 6 శాతం&comma; విట‌మిన్ బి 5 శాతం&comma; ఫోలైట్ 5 శాతంతో పాటు ఫాస్ప‌à°°‌స్&comma; ఐర‌న్ వంటి ఇత‌à°° పోష‌కాలు కూడా à°²‌భిస్తాయి&period; గుడ్డును తిన‌డం à°µ‌ల్ల క‌ళ్లల్లో పొర‌లు à°µ‌చ్చే అవ‌కాశం కూడా à°¤‌క్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; గుడ్డును తిన‌డం à°µ‌ల్ల గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశం కూడా à°¤‌క్కువ‌గా ఉంటుంద‌ని వారు తెలియ‌జేస్తున్నారు&period; క‌నుక ఎటువంటి అపోహ‌లు లేకుండా గుడ్డును ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts