అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ 10వేల అడుగుల దూరం న‌డ‌వాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ వాకింగ్ చేయ‌డం à°µ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే&period; వాకింగ్ చేయ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; à°¡‌యాబెటిస్ ఉన్న‌వారికి షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; ఇంకా ఇత‌à°° లాభాలు క‌లుగుతాయి&period; అయితే ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎంత సేపు వాకింగ్ చేయాల‌నే ప్ర‌శ్న చాలా మందికి à°¤‌లెత్తుతుంది&period; à°®‌à°°à°¿ దీనికి నిపుణులు ఏమ‌ని à°¸‌మాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3761 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;walking&period;jpg" alt&equals;"walk daily 10000 steps to be healthy " width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వారానికి క‌నీసం 150 నిమిషాల వ్యాయామం అయినా అవ‌à°¸‌రం అని వైద్యులు చెబుతుంటారు&period; అంటే వారంలో 5 రోజులు వ్యాయామం చేసినా రోజుకు 30 నిమిషాల చొప్పున 150 నిమిషాలు అవుతాయి&period; అంటే ఆరోగ్యంగా ఉండేందుకు క‌నీసం వ్యాయామం చేయాల్సిన à°¸‌à°®‌యం ఇద‌న్న‌మాట‌&period; ఇక గ‌రిష్టంగా ఎంత అంటే&period;&period; 10వేల‌ అడుగులు&period;&period; అవును&period;&period; రోజూ గ‌రిష్టంగా 10వేల అడుగులు à°¨‌డిస్తే&period;&period; గ‌రిష్టంగా వ్యాయామం చేసిన‌ట్లు అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే 10వేల అడుగులు అంటే ఎన్ని నిమిషాల పాటు à°¨‌à°¡‌వాలి&period;&period; అంటే&period;&period; ఒక గంట సేపు ఒక మోస్త‌రు వేగంతో à°¨‌డిస్తే à°®‌నం సుమారుగా 7200 అడుగులు à°¨‌డుస్తాం&period; దీన్ని సైంటిస్టుల ప్ర‌యోగాత్మ‌కంగా నిరూపించారు&period; ఈ లెక్క‌à°¨ చూస్తే&period;&period; 10వేల అడుగులు à°¨‌డిచేందుకు à°®‌à°¨‌కు సుమారుగా 1 గంట 23 నిమిషాల à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; అందువ‌ల్ల రోజూ 1 గంట 23 నిమిషాల పాటు à°¨‌డిస్తే 10వేల అడుగుల దూరాన్ని పూర్తి చేయ‌à°µ‌చ్చు&period; ఇది గ‌రిష్టంగా à°®‌నం రోజుకు చేసే వ్యాయామం అన్న‌మాట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందువ‌ల్ల రోజూ 10వేల అడుగుల దూరం à°¨‌డిస్తే చ‌క్క‌ని వ్యాయామం అవుతుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period; అయితే రోజుకు 4&comma;400 అడుగుల దూరం à°¨‌డిస్తే చాల‌ని హార్వార్డ్ మెడిక‌ల్ స్కూల్ à°ª‌రిశోధ‌కులు చెబుతున్నారు&period; క‌నుక ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎన్ని అడుగుల దూరం à°¨‌à°¡‌వాలో మీకు మీరే నిర్ణ‌యించుకోండి&period; ఆ ప్ర‌కారం à°¨‌à°¡‌వండి&period; ఆరోగ్యంగా ఉండండి&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts