చిన్న పిల్ల‌లు ఏం పాపం చేయ‌కున్నా దేవుడు కొంద‌రిని త్వ‌ర‌గా ఎందుకు తీసుకెళ్తాడు ? దీనికి కార‌ణం ఏమిటి ?

<p style&equals;"text-align&colon; justify&semi;">భూమిపై జ‌న్మించిన ప్ర‌తి జీవికి పుట్టుక ఎంత à°¸‌à°¹‌జ‌మో à°®‌à°°‌ణం కూడా అంతే à°¸‌à°¹‌జం&period; ప్ర‌పంచ వ్యాప్తంగా నిత్యం ప్ర‌తి క్ష‌ణానికి ఎంతో మంది చ‌నిపోతుంటారు&comma; ఎంతో మంది జ‌న్మిస్తుంటారు&period; అయితే కొంద‌రు దీర్ఘాయువుతో à°¬‌తికితే కొంద‌రు త్వ‌à°°‌గా చ‌నిపోతారు&period; ఇక కొంద‌రు పిల్ల‌à°²‌ను కూడా దేవుడు త్వ‌à°°‌గా తీసుకెళ్తుంటాడు&period; ఇందుకు కార‌ణం ఏమిటి &quest; అనే విష‌యానికి à°µ‌స్తే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-7427 size-full" title&equals;"చిన్న పిల్ల‌లు ఏం పాపం చేయ‌కున్నా దేవుడు కొంద‌రిని త్వ‌à°°‌గా ఎందుకు తీసుకెళ్తాడు &quest; దీనికి కార‌ణం ఏమిటి &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;11&sol;life-and-death&period;jpg" alt&equals;"why god takes some children early even if they are not sinners " width&equals;"1200" height&equals;"667" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పిల్ల‌లు ఏం పాపం చేయ‌కున్నా వారిని దేవుడు త్వ‌à°°‌గా తీసుకెళ్లాడు అంటే&period;&period; అది వారి పాపం కాదు&comma; వారి à°¤‌ల్లిదండ్రులు చేసిన‌ పాపాలే అని చెప్ప‌à°µ‌చ్చు&period; ముఖ్యంగా పూర్వ జన్మలో చేసిన పాప పుణ్యాల ఫలితంగా మనకు ఈ జన్మలో అనుభవాలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జ్యోతిష్యం ప్రకారం పన్నెండు సంవత్సరాల à°µ‌à°°‌కు పిల్ల‌à°²‌కు బాలారిష్టాలు ఉంటాయి&period;అప్పటి దాకా ఆయుర్దాయం లెక్క కట్టకూడదు అని అంటారు&period; ఏమైనా సమస్యలు వస్తే జప&comma;హోమ&comma; వైద్య చికిత్సల ద్వారా తగ్గించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక పిల్ల‌లు 4 సంవత్సరాల లోపల చనిపోతే అది మాతృదోషం&period; అంటే తల్లి చేసిన పాపాల వల్ల‌ బిడ్డ చనిపోయినట్లు అర్థం చేసుకోవాలి&period; అదే 4 నుంచి 8 ఏళ్ల à°®‌ధ్య పిల్ల‌లు చనిపోతే అది పిత్రుదోషం&period; అంటే తండ్రి చేసిన పాపాల వలన బిడ్డ చనిపోయినట్లు లెక్క‌&period; ఇక 8 నుంచి 12 సంవత్సరాల లోపల చనిపోతే అది బాలుర దోషం&period; అంటే ఆ పిల్లలు పోయిన జన్మలో చేసిన పాపాల ఫలితంగా మరణిస్తున్నార‌ని అర్థం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతే కాకుండా కొన్ని కుటుంబాలకు&sol;వ్యక్తులకు ప్రబలమైన నాగదోషాలు ఉంటాయి&period; వారిలో ఎవరి వలన ఎవరు చనిపోతారు అనేది కూడా చెప్పలేము&period; కారణం ఏదైనా తల్లితండ్రుల‌ కంటే ముందే పిల్లలు చనిపోవడం&comma; అందులోనూ పసిపిల్లలు చనిపోవడం అనేది చెప్పలేని&comma; తీర్చలేని బాధ&period; పగవారికి కూడా అలాంటి కష్టాలు రాకూడదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts