sports

చెత్త‌కు మారుపేరు టీమిండియా బ్యాటింగ్‌.. తెల్ల‌సున్నం వేసిన కివీస్‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">అనుకున్న‌ట్లే జ‌రిగింది&period; మూడో టెస్టులో అయినా గెలుస్తార‌ని ఆశ‌లు పెట్టుకున్న ఫ్యాన్స్‌ను టీమిండియా బ్యాట్స్‌మెన్ à°®‌రోమారు నిరాశ à°ª‌రిచారు&period; అత్యంత చెత్త ఆట ఆడి à°ª‌రువు పోగొట్టుకోవ‌à°¡‌మే కాదు కివీస్ చేత తెల్ల సున్నం వేయించుకున్నారు&period; భార‌త్‌పై న్యూజిలాండ్ 3-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ను వైట్ వాష్ చేసి చ‌రిత్ర సృష్టించింది&period; మూడో టెస్టులోనూ న్యూజిలాండ్ అద్భుత‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">147 à°ª‌రుగుల à°²‌క్ష్యాన్ని కూడా ఛేదించ‌లేక భార‌à°¤ బ్యాట్స్‌మెన్లు చ‌తికిల à°ª‌డ్డారు&period; గెలిచే అవ‌కాశం ఉన్న‌ప్పటికీ దాన్ని చేజేతులారా à°µ‌దిలేసుకున్నారు&period; ఇలా ఆడ‌à°®‌ని కోచ్ చెప్తున్నాడో&comma; లేక బ్యాట్స్‌మెన్‌కు à°¸‌త్తా లేదో తెలియ‌దు కానీ&period;&period; భార‌à°¤ అభిమానులు మాత్రం టీమిండియా బ్యాట్స్ మెన్‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు&period; గెలిచే మ్యాచ్‌లోనూ పేల‌à°µ‌మైన ప్ర‌à°¦‌ర్శ‌à°¨‌తో కేవ‌లం 25 à°ª‌రుగుల తేడాతో ఓడిపోవ‌డాన్ని వారు జీర్ణించుకోలేక‌పోతున్నారు&period; à°®‌రోవైపు కివీస్ శ్రీ‌లంక‌లో 0-2 తేడాతో ఓడి à°ª‌రాభ‌వం పాలైనా ఇండియాను ఇండియాలో ఓడించి 3-0తో విజ‌à°¯ à°¦‌à°°‌హాసం చేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55185 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;team-india&period;jpg" alt&equals;"team india lost in third test also with newzealand " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టీమిండియా మూడింటికి మూడు టెస్టులు ఓడిపోవ‌డంపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు&period; వెంట‌నే రోహిత్‌&comma; కోహ్లి రిటైర్మెంట్ తీసుకోవాల‌ని&comma; ఇత‌à°° ప్లేయ‌ర్ల‌కు చాన్స్ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు&period; ఇంత చెత్త బ్యాటింగ్‌తో త్వ‌à°°‌లో ఆస్ట్రేలియా à°ª‌ర్య‌ట‌à°¨‌కు ఎలా వెళ్తార‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు&period; ఇక‌నైనా టీమిండియా à°¤‌à°¨ లోపాల‌పై దృష్టి పెట్టాల‌ని&comma; ప్ర‌యోగాలు మాని అర్హులైన ప్లేయ‌ర్ల‌కు అవ‌కాశాలు ఇవ్వాల‌ని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts