lifestyle

Ghost : ఇలా మీకు కూడా జ‌రిగిందా.. అయితే మీరు దెయ్యాన్ని చూసిన‌ట్లే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ghost &colon; దెయ్యం అంటే ప్రతి ఒక్కరూ భయపడి పోతారు&period; కొంతమంది దెయ్యాలు ఉన్నాయని వాదిస్తూ ఉంటే&comma; కొంతమంది దెయ్యాలు లేవు అని అంటూ ఉంటారు&period; నిజానికి దెయ్యం అనగానే ప్రతి ఒక్కరిలోనూ ఎంతో భయం వస్తుంది&period; చెమటలు పట్టేయడం&comma; కుంగిపోవడం&comma; చేతులు చల్లగా మారిపోవడం ఇలా జరుగుతుంది&period; దెయ్యం అంటే చాలా మందిలో టెన్షన్ మొదలవుతుంది&period; అయితే మీరు దెయ్యాన్ని చూశారని నిర్ధారించుకోవడానికి పలు గుర్తులు ఉన్నాయి&period; వీటి ద్వారా మనం దెయ్యం కనిపించిందని తెలుసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవరైనా మీ పేరుతో పిలుస్తున్నట్లు మీకు అనిపించినట్లయితే దెయ్యం ఉన్నట్లు అర్థం&period; మీరు తప్ప ఎవరూ లేనప్పుడు మీ పేరుని ఎవరో పిలుస్తున్నట్లు మీకు వినిపిస్తే అక్కడ దెయ్యం సంచరిస్తున్నట్లు మీరు అర్థం చేసుకోవాలి&period; మీ కుక్క మీరు ఉన్నప్పుడు కూడా అరుస్తూ ఉన్నట్లయితే అక్కడ దెయ్యం సంచరిస్తున్నట్లు మీరు అర్థం చేసుకోవచ్చు&period; మీ ఇంటికి సంబంధించినది కాకుండా ఎక్కడి నుండో దుర్వాసన కానీ సువాసన కానీ వస్తున్నట్లు వచ్చి మళ్లీ మాయమైపోతున్నట్లయితే కూడా అది దెయ్యానికి సంకేతం అని చెప్పొచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55188 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;ghost&period;jpg" alt&equals;"if you felt these then you would have seen ghost " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంచెం సేపు చలి వల్ల గడ్డ కట్టినట్లు భావన కలిగినట్లయితే అక్కడ దెయ్యం ఉన్నట్లు మీరు అర్థం చేసుకోవాలి&period; మిమ్మల్ని ఒక గాలి తెమ్మెర తాకుతూ వెళ్లినట్లు భావన మీకు కలిగినట్లయితే కూడా దెయ్యం ఉన్నట్లు మీరు అర్థం చేసుకోవాలి&period; మీ ఇంటిలో విద్యుత్ కి ఏ విధమైన సమస్య లేకున్నా షార్ట్ à°¸‌ర్క్యూట్ అయిన‌ట్లు కనబడుతున్నట్లయితే కూడా అక్కడ దెయ్యం సంచరిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ భుజం మీద ఒక గట్టి శ్వాసను అనుభూతి చెందుతున్నట్లయితే అక్కడ దెయ్యం ఉందని అర్థం చేసుకోవాలి&period; అయితే ఇటువంటివి చాలా అరుదుగా కనపడుతుంటాయి&period; అదే విధంగా దెయ్యం ఉన్నట్లయితే పాదముద్రల ధ్వని&comma; కాళ్ళ గజ్జెల శబ్దం&comma; ఎక్కడి నుండో తెలియకుండా సంగీతం వినపడడం&comma; ఇటువంటివి జరిగితే కూడా దెయ్యం ఉన్నట్లు మీరు అర్థం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts