sports

విరాట్, అనుష్క తాగే నీరు ఇంత ఖరీదా..? ఈ నీరు ఎక్కడ నుంచి వస్తాయంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">టీమిండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ అలాగే ఆయన సతీమణి అనుష్క శర్మ ఇద్దరు కూడా ఫిట్నెస్ పై ఎంతో ప్రత్యేకమైన ఫోకస్ పెడతారు&period; ప్రతిరోజూ వర్కౌట్ సెషన్స్ తో ఆరోగ్యంగా ఉండడానికి చూసుకుంటారు&period; అయితే చాలామంది చాలా రకాల పద్ధతుల్ని పాటిస్తారు&period; వీళ్ళు కూడా నీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారట&period; ఎంతో ఖరీదైన నీళ్లను వీళ్ళు తీసుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విరాట్ కోహ్లీ ఇవయాన్ నేచురల్ స్ప్రింగ్ వాటర్ ని తాగుతారు&period; ఈ నీరు దిగుబడి చేయబడుతుంది&period; సహజసిద్ధమైన స్ప్రింకర్ల నుంచి లభించే మాంఛి నీటి రకాల్లో ఒకటి&period; విరాట్ కోహ్లీ ప్రముఖంగా&comma; ఎవియన్ నేచురల్ స్ప్రింక్ వాటర్ ని తాగుతారు&period; మీడియా నివేదికలు ప్రకారం వియాన్-లెస్-బెయిన్స్ నుండి వచ్చిన నీరు ఇది అని తెలుస్తోంది&period; పైగా ఎలాంటి రసాయనాలు కూడా ఉండవు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52683 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;virat-kohli&period;jpg" alt&equals;"virat kohli and anushka sharma drink this imported water " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాదాపు ప్రతి చోటా ఇవి అందుబాటులో ఉన్నప్పటికీ&period;&period; ఇది ముఖ్యంగా ఫ్రాన్స్ నుండి దిగుమతి చేస్తారు&period; ఒక లీటరు ఎవియన్ బాటిల్ ధర దాదాపు రూ&period;600&period; ప్రతి రోజూ 2 లీటర్ల నీటిని తీసుకుంటే నీటి ధర దాదాపు రూ&period; 1200 అవుతుంది&period; ప్రస్తుతం అమెజాన్ లో పన్నెండు1 లీటర్ ఎవియాన్ బాటిళ్ల ధర రూ&period;4200 గా ఉంది&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts