Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home sports

క్రికెట్ లో 0( జీరో) కి ఔట్ అయితే…డ‌కౌట్ అంటారెందుకు?

Admin by Admin
April 6, 2025
in sports, వార్త‌లు
Share on FacebookShare on Twitter

క్రికెట్ ఆట‌లో స‌హ‌జంగానే ఎవ‌రైనా సున్నా ప‌రుగులు చేసి అవుట్ అయితే డ‌కౌట్ అయ్యార‌ని అంటాం. అయితే క్రికెట్‌కు, డ‌క్ కు అంటే బాతుకు సంబంధం ఏమిటి..? ఈ ప‌దాన్ని అస‌లు ఎప్పుడు ఎలా వాడ‌డం మొద‌లు పెట్టారు..? దీని వెనుక ఉన్న అస‌లు విష‌యాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

1886లో వేల్స్ యువ‌రాజు ఓ క్రికెట్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ సున్న ( 0 ) కే ఔట్ అయ్యాడు. అప్పుడు ఓ స్థానిక ప‌త్రిక ఈ వార్త‌ను ప్ర‌చురిస్తూ… వేల్స్ చేసిన 0 ను బాతు గుడ్డుతో పోల్చుతూ వార్త రాసింది. ఎందుకంటే బాతుగుడ్డు 0 లాగా గుండ్రంగా ఉంటుంది. అక్క‌డి నుండి 0 ను డ‌క్ ఔట్ అన‌డం ప్రారంభ‌మైంది. వార్తా ప‌త్రిక‌లో రావ‌డంతో అది త్వ‌ర‌గా వ్యాప్తిలోకి వ‌చ్చింది.

what is the meaning of duck out in cricket

డ‌క్ ఔట్ ల‌కు వివిధ పేర్లు కూడా ఉన్నాయి. ప్లేయ‌ర్ తాను ఆడిన మొదటి బంతికే అవుట్ అయితే దాన్ని గోల్డెన్ డ‌క్ అంటారు. అలాగే ప‌రుగులు ఏమీ చేయ‌కుండానే రెండు, మూడు బాల్స్‌కు అవుట్ అయితే వాటిని సిల్వ‌ర్‌, బ్రాంజ్ డ‌క్స్ అని పిలుస్తారు. ఇక మ్యాచ్‌లో బాల్స్‌ను ఆడ‌కుండా, ప‌రుగులు చేయ‌కుండా ఔట్ (ర‌న్ అవుట్‌) అయితే దాన్ని డైమండ్ డ‌క్ అని పిలుస్తారు. అలాగే బ్యాట్స్‌మెన్ తాను మ్యాచ్‌లో ఆడే మొద‌టి బాల్ లేదా, ఆ సీజ‌న్‌కు ఆ బ్యాట్స్‌మెన్ టీం ఆడే మొద‌టి మ్యాచ్ మొద‌టి బాల్‌కు బ్యాట్స్‌మెన్ అవుట్ అయితే దాన్ని ప‌ల్లాడియం డ‌క్ అంటారు.

Tags: duck out
Previous Post

రూ.50కే షర్ట్ అని ఆఫర్.. ఏం చేశారంటే..?

Next Post

రైలు ఇంజిన్ల‌పై ఉండే WAP 5, WDM 3A వంటి అక్ష‌రాల‌కు అర్థం ఏమిటో తెలుసా..?

Related Posts

lifestyle

తొడ‌లు లావుగా ఉన్న‌వారు ఇలాంటి దుస్తుల‌ను ధ‌రిస్తే మంచిది..!

June 3, 2025
హెల్త్ టిప్స్

పాదాల వాపులు ఉన్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..

June 3, 2025
వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది డీహైడ్రేష‌న్ అన్న‌మాటే.. ఇలా చేస్తే చాలు..!

June 3, 2025
mythology

మంగ‌ళ సూత్రాల‌కు పిన్నీసుల‌ను ఎందుకు పెట్ట‌కూడ‌దు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

చిన్న వ‌య‌స్సులోనే పిల్ల‌లు చ‌నిపోతే.. అందుకు కార‌ణం ఎవ‌రు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

పూజ చేసిన త‌రువాత క‌ర్పూరం ఎందుకు వెలిగిస్తారు..? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే..!

June 2, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!