ఆచమనం అంటే ఏమిటి..? ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారో తెలుసా..?
సర్వసాధారణంగా పూజలు, వ్రతాలు చేస్తున్నప్పుడు అయ్యగారు ఆచమనం చేయండి అంటారు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మూడుసార్లు నీళ్లు తాగండి. నాల్గోసారి చేతిని నీటితో కడుక్కోండి అంటుంటారు. అసలు ...
Read more