వంటల్లో పసుపు వేసి ఎక్కువ సేపు ఉడికిస్తే అందులో ఉండే పోషకాలు నశిస్తాయా ?
భారతీయులకు పసుపు గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఇది అల్లం కుటుంబానికి చెందిన మసాలా పదార్థం. భారత ఉపఖండంతోపాటు, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో పసుపును ఎక్కువగా పండిస్తారు. ...
Read more