Masala Chicken Curry : మసాలా పెట్టి చికెన్ కర్రీని ఇలా చేయండి.. అన్నంలోకి సూపర్‌గా ఉంటుంది..!
Masala Chicken Curry : చికెన్ గ్రేవీ కర్రీ.. చికెన్ తో కింద చెప్పిన విధంగా చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. తరుచూ చేసే చికెన్ కర్రీ కంటే ఈ విధంగా తయారు చేసిన చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. దేనితో తినడానికైనా ఈ కర్రీ చాలా చక్కగా ఉంటుంది. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా ఈ కర్రీని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి … Read more