technology

గూగుల్ మ్యాప్స్ మనకు పూర్తిగా ఉచితంగా లభిస్తుంది కదా. వాళ్ళకు డబ్బు ఎలా వస్తుంది?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక‌ప్పుడు అంటే à°®‌à°¨‌కు తెలియ‌ని ఏదైనా ప్ర‌దేశానికి వెళ్తే అక్క‌à°¡ అడ్ర‌స్ క‌నుక్కొనేందుకు అంద‌రినీ అడ‌గాల్సి à°µ‌చ్చేది&period; కానీ ఇప్పుడు అలా కాదు&period; చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది క‌నుక గూగుల్ మ్యాప్స్‌లో à°®‌నం ఎక్క‌à°¡ ఉన్నామో సుల‌భంగా తెలిసిపోతుంది&period; దీంతో అడ్ర‌స్‌ను చాలా ఈజీగా క‌నిపెట్ట‌à°µ‌చ్చు&period; టెక్నాల‌జీ మారుతున్న కొద్దీ à°®‌à°¨‌కు సౌక‌ర్యాలు కూడా అలాగే à°²‌భిస్తున్నాయి&period; అయితే మ్యాప్స్ విష‌యానికి à°µ‌స్తే గూగుల్ అందిస్తున్న మ్యాప్స్‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మంది వాడుతున్నారు&period; గూగుల్ మ్యాప్స్ అనే యాప్ à°®‌à°¨‌కు ఉచితంగానే సేవ‌లు అందిస్తుంది&period; à°®‌à°°à°¿ వాళ్ల‌కు à°¡‌బ్బులు ఎలా à°µ‌స్తాయి&period;&period;&quest; దీని à°µ‌ల్ల వారికి ఎలాంటి ఉప‌యోగం ఉంటుంది&period;&period;&quest; అంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గూగుల్ మ్యాప్స్ à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక ఫీచ‌ర్లు à°²‌భిస్తాయి&period; అయితే కంపెనీకి à°®‌à°¨ నుంచి à°¡‌బ్బులు రావు కానీ ఎంతో విలువైన à°®‌à°¨ డేటా వారి చేతుల్లో ఉంటుంది&period; అంటే à°®‌నం ఏ ప్రాంతానికి చెందిన వాళ్లం&comma; ఏయే సేవ‌à°²‌ను à°®‌నం మ్యాప్స్‌లో ఉప‌యోగించుకుంటున్నాం&comma; ఎక్క‌డికి వెళ్తున్నాం&comma; ఏం చేస్తున్నాం&period;&period; వంటి యాక్టివిటీ మొత్తాన్ని గూగుల్ మ్యాప్స్ ట్రాక్ చేస్తుంది&period; దీంతో à°®‌నం గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేసిన‌ప్పుడు లేదా ఏదైనా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన‌ప్పుడు à°®‌à°¨ ఆస‌క్తులు&comma; ఇష్టాల‌కు అనుగుణంగా గూగుల్ సంబంధిత యాడ్‌à°²‌ను డిస్‌ప్లే చేస్తుంది&period; ఇలా గూగుల్ మ్యాప్స్‌ను à°®‌à°¨‌కు ఉచితంగా అందించినా à°®‌à°¨ డేటా మాత్రం గూగుల్‌కు ఎంతో విలువైంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74965 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;google-maps&period;jpg" alt&equals;"how google earns money with their maps service " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక ప్ర‌స్తుతం ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ యాప్స్‌తోపాటు గ్రోసరీ డెలివ‌రీ యాప్స్‌&comma; క్యాబ్ యాప్స్‌కు గూగుల్ మ్యాప్స్ క‌చ్చితంగా ఉండాలి&period; వారు గూగుల్ మ్యాప్స్‌ను పెద్ద ఎత్తున ఉప‌యోగించుకుంటారు&period; క‌నుక వారు గూగుల్‌కు ప్ర‌తి ఏడాది క‌చ్చితంగా కొంత ఫీజు చెల్లించాలి&period; ఇది వారు ఉప‌యోగించుకునే సేవ‌ను à°¬‌ట్టి ఉంటుంది&period; ఇలా కూడా గూగుల్‌కు కొన్ని వేల కోట్ల ఆదాయం ప్ర‌పంచ వ్యాప్తంగా à°µ‌స్తుంది&period; ఇలా గూగుల్ మ్యాప్స్ à°®‌à°¨‌కు ఉచితంగానే à°²‌భించినా వారికి మాత్రం ఆదాయం బాగానే à°µ‌స్తుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts