Off Beat

క్రైస్తవ దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి, కానీ మన హిందూ దేశం ఎందుకు అభివృద్ధి చెందడం లేదు?

<p style&equals;"text-align&colon; justify&semi;">45&dollar; Trillion ఈ సంఖ్య ని రూపాయల్లో కి మార్చి చూస్తే నేటి విలువ ప్రకారం 38 లక్షల &comma; 14 వేల కోట్లు&period;&period; ఇది 2 శతాబ్దాల పాలనలో బ్రిటిషర్లు భారత్ నుంచి తరలించుకుపోయిన అధికారిక సంపద&comma; స్వాతంత్రం పొందిన ఆగష్టు 15 &comma; 1947 ముందు రోజు వరకూ కూడా ట్రైన్లు&comma; నౌకల్లో కూడా భారీగా బంగారం&comma; ఇంకా అనేక జాతి అపురూప సంపద తరలిపోయింది అని అంటారు&&num;8230&semi; ఇదంతా అధికారికంగా చేసిన దోపిడీ&comma; అనధికారికంగా ఎంత వెళ్లిపోయిందో తెలియదు&comma; వీరు కాకుండా డచ్ వారు చేసిన దోపిడీ అదనం&period;&period; ఆఫ్రికా ఖండంలో బ్రిటీషర్ల దోపిడీ అసలు ఎన్ని లక్షల కోట్లో కూడా ఇప్పటికీ అంచనాకు అందట్లేదు&period;&period; బంగారం&comma; వజ్రాలు&comma; ఇతర ఖనిజాల దోపిడీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక శాంతికి ఆలవాలం అని గొప్పగా చెప్పుకునే ఒకమతానికి చెందిన ఘోరీ అనే వ్య‌క్తి 11-12 శతాబ్దాల్లో మొదలుపెట్టిన దోపిడీ&comma; 17 à°µ శతాబ్దంలో బ్రిటిషర్లు వచ్చేవరకు చాలా కొనసాగింది&comma; ఇక్కడ దోపిడీ అంటే భౌతికంగా బంగారమో వెండో మాత్రమే కాదు&comma; మన భారత జాతి భౌతిక&comma; ఆధ్యాత్మిక&comma; సాంస్కృతిక సంపదల పై జరిగిన దాడి కూడా &period;&period; ఇక 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న క్రైస్తవ దేశాలు అనే వాదన&comma; అంతకుముందు ఈ దేశాల్లో మతం లేదని చెప్పదలుచుకున్నారా&quest; లేదంటే ఆ మతం వల్లే ఆ దేశాలు గొప్పవి అయ్యాయి అని చెప్తున్నారా&quest;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74969 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;india&period;jpg" alt&equals;"why india is still not developing " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సరే ఆ మతం వల్లే ఆయా దేశాలు గొప్పవి అయ్యారు అనుకుంటే&comma; క్రీస్తు పుట్టిన దేశం బెత్లహేము ఉన్న పాలెస్తీనా లో ఇప్పటికీ ఎందుకు శాంతి లేదు&quest; నిరంతరం యుద్ధ మేఘాలు ఎందుకు ఉన్నాయక్కడ&quest; ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యం&comma; అంతులేని సంపద ఉన్న బ్రిటన్ దేశం &comma; ఈరోజెందుకు దివాళా అంచుల్లో ఉంది&quest; అత్యంత సంపన్నమైన దేశమని పేరున్న అమెరికా లో 2023 లెక్కల ప్రకారం 3&period;5 కోట్ల మందికి పైగా ఎందుకు బీదరికంలో ఉన్నారు&quest; కాబట్టి ఆయా దేశాల వారికి దోపిడీ ద్వారా సమకూరిన సంపద&comma; ఎలా వచ్చిందో అలాగే పోయింది&period;&period; దీనికీ మతానికీ ఏ సంబంధం లేదు&period; కానీ అవినీతి రాజ్య‌మేలినంత à°µ‌à°°‌కు ఏ దేశం కూడా అభివృద్ధి చెంద‌లేదు&period; ఇది జ‌గ‌మెరిగిన à°¸‌త్యం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts