technology

చాలా త‌క్కువ బ‌డ్జెట్‌లో రియ‌ల్ మి నుంచి స‌రికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌.. ధ‌ర‌, ఫీచ‌ర్ల వివ‌రాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా à°¤‌క్కువ à°¬‌డ్జెట్‌లో ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ను కొనాల‌ని చూస్తున్నారా&period;&period;&quest; అయితే మీ కోస‌మే à°°à°¿à°¯‌ల్‌మి తాజాగా ఓ నూత‌à°¨ ట్యాబ్ ను లాంచ్ చేసింది&period; ఇది à°¤‌క్కువ à°§‌à°°‌కు à°²‌భించ‌à°¡‌మే కాదు&comma; ఇందులో à°ª‌లు ఆక‌ట్టునే ఫీచ‌ర్లు అందుబాటులో ఉన్నాయి&period; ఇక ఆ వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; à°°à°¿à°¯‌ల్ మి కంపెనీ తాజాగా à°°à°¿à°¯‌ల్ మి ప్యాడ్ 2 లైట్ పేరిట ఓ నూత‌à°¨ ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను లాంచ్ చేసింది&period; ఇందులో 10&period;5 ఇంచుల 2కె ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ డిస్‌ప్లే 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉంది&period; అందువ‌ల్ల క‌ళ్ల‌కు à°°‌క్ష‌à°£ ఉంటుంది&period; అలాగే పిక్చ‌ర్ క్వాలిటీ కూడా బాగుంటుంది&period; ఇక ఈ ట్యాబ్‌లో మీడియాటెక్ హీలియో జి99 ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు&period; ఇందులో 8జీబీ ర్యామ్ à°²‌భిస్తుంది&period; 128 జీబీ à°µ‌రకు ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌ను ఇచ్చారు&period; అలాగే à°®‌రో 8 జీబీ à°µ‌à°°‌కు à°µ‌ర్చువ‌ల్ ర్యామ్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు&period; ఈ ట్యాబ్ 4జీబీ ర్యామ్‌&comma; 8జీబీ ర్యామ్ రెండు వేరియెంట్ల‌లో లాంచ్ అయింది&period; అయితే రెండింటిలోనూ 128 జీబీ స్టోరేజ్ à°²‌భిస్తుంది&period; మెమొరీని కార్డు ద్వారా పెంచుకోవ‌చ్చు&period; ఈ ట్యాబ్‌లో à°®‌à°¨‌కు ఆండ్రాయిడ్ 15 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-48639 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;realme-Pad-2-Lite&period;jpg" alt&equals;"realme Pad 2 Lite android tablet launched " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ట్యాబ్‌లో వెనుక వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది&period; దీనికి ఫుల్ హెచ్‌డీ వీడియో రికార్డింగ్‌ను అందిస్తున్నారు&period; అందువ‌ల్ల ఈ ట్యాబ్‌తో తీసే వీడియోలు క్వాలిటీగా à°µ‌స్తాయి&period; అలాగే ముందు వైపు 5 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది&period; ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను సైడ్‌కి ఇచ్చారు&period; యూఎస్‌బీ టైప్ సి పోర్టు ఉంది&period; డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై&comma; బ్లూటూత్ 5&period;3 వంటి ఇత‌à°° ఫీచ‌ర్లు కూడా ఈ ట్యాబ్‌లో ఉన్నాయి&period; దీంట్లో à°®‌à°¨‌కు 8300 ఎంఏహెచ్ బ్యాట‌రీ à°²‌భిస్తుంది&period; దీనికి 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు&period; క‌నుక ఈ ట్యాబ్ వేగంగా చార్జ్ అవ‌à°¡‌మే కాదు&comma; బ్యాట‌రీ బ్యాక‌ప్ కూడా ఎక్కువ‌గా à°µ‌స్తుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°°à°¿à°¯‌ల్‌మి ప్యాడ్ 2 లైట్ ట్యాబ్ స్పేస్ గ్రే&comma; నెబులా à°ª‌ర్పుల్ రంగుల్లో రిలీజ్ అయింది&period; 4జీబీ ర్యామ్‌&comma; 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ à°§‌à°° రూ&period;14&comma;999 ఉండ‌గా&comma; 8జీబీ ర్యామ్‌&comma; 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ à°§‌à°° రూ&period;16&comma;999గా ఉంది&period; ఈ ట్యాబ్ త్వ‌à°°‌లోనే ఫ్లిప్‌కార్ట్‌తోపాటు à°°à°¿à°¯‌ల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌లో అందుబాటులోకి రానుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts