Neem Tree: వేప చెట్టు చేసే అద్భుతాలు.. చాలా మందికి ఈ విష‌యాలు తెలియ‌వు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Neem Tree&colon; à°®‌à°¨‌కు ప్ర‌కృతి ప్ర‌సాదించిన అనేక ఔష‌à°§‌ గుణాల‌ను క‌లిగిన చెట్ల‌లో వేప చెట్టు ఒక‌టి&period; వేప చెట్టు వల్ల క‌టిగే ప్ర‌యోజ‌నాలు à°®‌నంద‌రికీ తెలుసు&period; వేప చెట్టును పూజించే ఆచారాన్ని à°®‌నం భార‌à°¤‌దేశంలో ఎక్కువ‌గా చూడ‌à°µ‌చ్చు&period; వేప చెట్టులో ప్ర‌తి భాగం à°®‌నకు ఔష‌ధంగా à°ª‌నికి à°µ‌స్తుంది&period; పంట‌à°²‌కు à°µ‌చ్చే చీడ‌à°²‌ను&comma; బియ్యం పురుగు పట్టకుండా ఉండ‌డానికి&comma; క్రిమికీట‌కాల‌ను నశింప‌జేయ‌డానికి ఇలా అనేక à°°‌కాల వాటిల్లో à°®‌నం వేప నూనెను&comma; వేప ఆకును&comma; వేప బెర‌డును&comma; వేపాకు క‌షాయాల‌ను వాడుతూ ఉంటాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12555" aria-describedby&equals;"caption-attachment-12555" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12555 size-full" title&equals;"Neem Tree&colon; వేప చెట్టు చేసే అద్భుతాలు&period;&period; చాలా మందికి ఈ విష‌యాలు తెలియ‌వు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;neem-tree-2&period;jpg" alt&equals;"Neem Tree very wonderful for to our health " width&equals;"1200" height&equals;"900" &sol;><figcaption id&equals;"caption-attachment-12555" class&equals;"wp-caption-text">Neem Tree<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు వారి నూత‌à°¨ సంవ‌త్స‌రం ఉగాది రోజు ఉగాది పచ్చ‌à°¡à°¿ à°¤‌యారీలో వేప పూత‌ను à°®‌నం ఉప‌యోగిస్తాం&period; వేప చెట్టు à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; ఆయుర్వేద‌ వైద్యులు ఎన్నో à°°‌కాల వ్యాధుల‌ నివార‌à°£‌లో వేపాకును ఉప‌యోగిస్తున్నారు&period; వేప‌లో ఉండే నింబ‌ల్ ప్లేవోయిన్‌ à°°‌సాయ‌నం యాంటీ బాక్టీరియ‌ల్‌&comma; యాంటీ వైర‌స్ ఏజెంట్‌గా à°ª‌ని చేస్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు&period; జుట్టులో పేల‌ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు వేప నూనెను à°¤‌à°²‌కు రాయ‌డం à°µ‌ల్ల జుట్టులో ఉండే పేలు అన్నీ చ‌నిపోతాయి&period; వేప‌లో ఉండే అజాదిరెక్టిన్ అనే à°°‌సాయ‌నం పేలు చ‌నిపోయేలా చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలోనూ వేప ఆకులు ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతాయి&period; వీటిలో ఉండే నింబిడిన్ అనే à°°‌సాయ‌నం బీటా క‌ణాల à°ª‌ని తీరుని పెంచి ఇన్సులిన్ నిరోధ‌క‌à°¤‌ను à°¤‌గ్గిస్తుంది&period; దీంతో షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌à°£‌లోకి à°µ‌స్తుంది&period; వేప ఆకులను à°¨‌à°®‌à°²‌డం లేదా క‌షాయాలు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్రించ‌à°¬‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-12556" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;neem-tree-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"900" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాన్స‌ర్ వ్యాధిని à°¤‌గ్గించ‌డంలో కూడా వేపాకు ఉప‌యోగ‌à°ª‌డుతుందని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు&period; ఇందులో ఉండే నింబిడాల్ అనే à°°‌సాయ‌నం క్యాన్స‌ర్ క‌ణాలు వాటంత‌ట అవే చ‌నిపోయేలా చేస్తుంద‌ని&comma; దీంతో క్యాన్స‌ర్ వ్యాధి à°¤‌గ్గే అవ‌కాశం ఉంద‌ని వారు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేపాకు నీళ్ల‌ను తాగ‌డం à°µ‌ల్ల పొట్ట‌లో ఉండే నులి పురుగులు à°¨‌శిస్తాయి&period; వేపాకు à°°‌సాన్ని దుర‌à°¦‌లు ఉన్న చోట రాసుకోవ‌డం à°µ‌ల్ల దుర‌à°¦‌లు à°¤‌గ్గుతాయి&period; నీళ్ల‌ల్లో వేపాకును వేసి à°®‌రిగించి ఆ నీటితో స్నానం చేయ‌డం వల్ల కూడా ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోరియాసిస్ వ్యాధితో బాధ‌à°ª‌డే వారికి వేప నూనె ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; వేపాకును à°¨‌à°®‌à°²‌డం à°µ‌ల్ల గొంతులో ఇన్‌ఫెక్ష‌న్లు&comma; గొంతులో పేరుకు పోయిన క‌ఫం&comma; శ్లేష్మం తొల‌గిపోతాయి&period; వేప పుల్ల‌తో దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డం దంత à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; నోటి దుర్వాస‌à°¨ తొల‌గిపోతుంది&period; దంతాలు&comma; చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts