Pacha Ganneru : ప‌చ్చ గ‌న్నేరు చెట్టుకు చెందిన ఈ ముఖ్య‌మైన విష‌యాలు తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Pacha Ganneru &colon; à°®‌నం ఇంటి పెర‌ట్లో అనేక à°°‌కాల పూల మొక్క‌à°²‌ను పెంచుకుంటూ ఉంటాం&period; ఇలా ఇంటి పెర‌టిలో పెంచుకునే పూల మొక్క‌à°²‌లో కొన్ని మొక్క‌లు à°®‌à°¨‌కు హానిని క‌లిగించేవి కూడా ఉంటాయి&period; ఇలాంటి మొక్క‌à°²‌లో à°ª‌చ్చ గ‌న్నేరు చెట్టు కూడా ఒక‌టి&period; à°®‌à°¨‌కు ఎర్ర గ‌న్నేరు&comma; తెల్ల గ‌న్నేరు&comma; బిళ్ల‌ గ‌న్నేరు&comma; à°ª‌చ్చ గ‌న్నేరు ఇలా à°°‌క‌à°°‌కాల గ‌న్నేరు మొక్క‌లు à°²‌భిస్తూ ఉంటాయి&period; ఈ చెట్టు ఆకులు à°¸‌న్న‌గా&comma; పొడుగ్గా&comma; పువ్వులు à°ª‌సుపు à°ª‌చ్చ రంగులో చూడ‌డానికి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి&period; ఈ చెట్టు చాలా సులువుగా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీరు à°¤‌క్కువ‌గా ఉండే ప్రాంతాలలో కూడా ఈ చెట్టు పెరుగుతుంది&period; à°ª‌చ్చ గ‌న్నేరు చెట్టుకు సూసైడ్ ప్లాంట్ అనే పేరు కూడా ఉంది&period; ఈ చెట్టు గింజ‌à°²‌నే గన్నేరు à°ª‌ప్పు అంటారు&period; ఈ చెట్టు గింజ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల అప‌స్మార‌క స్థితిలోకి వెళ్ల‌à°¡‌మే కాకుండా à°®‌à°°‌ణం కూడా సంభ‌విస్తుంది&period; ఈ చెట్టు గింజ‌à°²‌ల్లో ఉండే విషం హృద‌à°¯ స్పంద‌à°¨‌లపై ఎంతో ప్ర‌భావాన్ని చూపిస్తుంది&period; à°ª‌చ్చ గ‌న్నేరు గింజ‌à°²‌ను తిని బ్రతికినా కూడా à°­‌విష్య‌త్తులో అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13945" aria-describedby&equals;"caption-attachment-13945" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13945 size-full" title&equals;"Pacha Ganneru &colon; à°ª‌చ్చ గ‌న్నేరు చెట్టుకు చెందిన ఈ ముఖ్య‌మైన విష‌యాలు తెలుసా &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;pacha-ganneru&period;jpg" alt&equals;"Pacha Ganneru plant important things to know " width&equals;"1200" height&equals;"657" &sol;><figcaption id&equals;"caption-attachment-13945" class&equals;"wp-caption-text">Pacha Ganneru<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ చెట్టు నుండి à°µ‌చ్చే పాలు కూడా విష‌పూరిత‌మైన‌వే&period; ఈ మొక్క‌ను ఇండ్ల‌లో పెంచుకోక‌పోవ‌à°¡‌మే మంచిద‌ట‌&period; ఈ చెట్టు గాలి సోకినా కూడా అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయ‌ట‌&period; à°®‌ఖ్యంగా పిల్ల‌లను ఈ చెట్టుకు దూరంగా ఉంచాలి&period; à°ª‌చ్చ గ‌న్నేరు చెట్టు ఎంతో విష‌పూరిత‌మైన‌ది&period; అయిన‌ప్ప‌టికీ ఈ చెట్టు కూడా ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటుంది&period; à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో ఈ చెట్టు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; అయితే బాహ్య à°¶‌రీరంపై మాత్ర‌మే ఈ చెట్టు నుండి à°¤‌యారు చేసే à°°‌సాల‌ను&comma; క‌షాయాల‌ను ఉప‌యోగించాలి&period; కడుపులోకి మాత్రం ఎట్టి à°ª‌రిస్థితులలోనూ తీసుకోకూడ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చ గ‌న్నేరు చెట్టును ఔష‌ధంగా ఉప‌యోగించేట‌ప్పుడు దీని గురించి బాగా తెలిసిన వారి à°¸‌à°®‌క్షంలో లేదా ఆయుర్వేద నిపుణుల à°¸‌à°®‌క్షంలో మాత్ర‌మే ఉప‌యోగించాలి&period; తెలిసీ తెలియ‌కుండా ఈ చెట్టును ఔషధంగా ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల ప్రాణాల‌కు ముప్పు వాటిల్లే అవ‌కాశం ఉంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts