Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home vastu

ఇంట్లో అర‌టి చెట్టును పెంచుకోవ‌చ్చా..?

Admin by Admin
November 11, 2024
in vastu, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పూర్వ‌పు రోజుల్లో పెర‌ట్లో అర‌టి చెట్ల‌ను ఎక్కువ‌గా నాటేవారు. ఎంతో జాగ్ర‌త్త‌గా పెంచేవారు. అర‌టి చెట్టులోని ప్ర‌తిభాగం ఎంతో ఉప‌యోగ‌క‌రం. వాటి ఆకుల‌ను ఆహారం వ‌డ్డించ‌డానికి ఉప‌యోగించేవారు. అయితే ఇప్ప‌టి వారు ఈ చెట్టును ఎక్కువ‌గా పెంచ‌డానికి ఆస‌క్తి చూప‌డం లేదు. కొంత‌మంది ఉద‌యాన్నే లేవ‌గానే ఈ చెట్టును చూడ‌డం అశుభం అనుకుంటారు. దాని కార‌ణంగా చెట్టును పెంచ‌రు. అయితే జ్యోతిష్య‌శాస్త్ర నిపుణులు ఈ అర‌టి మొక్క‌ను పెర‌ట్లో పెంచ‌డం శుభ‌మే అంటున్నారు. అర‌టి చెట్టును ఈశాన్య దిక్కులో నాటడం ఉత్త‌మం.

ఇలా నాట‌డం వ‌ల‌న మ‌న ఇంట్లో సుఖ‌సంప‌ద‌లు క‌లుగుతాయి. అలాగే ఈ చెట్టులో నారాయ‌ణుడు కొలువై వుంటాడ‌ని న‌మ్మ‌కం. తుల‌సి చెట్టును ల‌క్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే అర‌టి చెట్టు కింద తుల‌సి చెట్టును నాటాలి. అప్పుడు ఇద్ద‌రి ఆశీస్సులు ద‌క్కుతాయి. ప్ర‌తి గురువారం చెట్టును ప‌సుపు కుంకుమ‌తో పూజించి దీపం వెలిగించాలి. అలా చేయ‌డం వ‌ల‌న గృహంలో సుఖ‌సంప‌ద‌లు క‌లుగుతాయి. అర‌టి చెట్టును ఎప్పుడైన ఇంటి వెనుక భాగంలో నాటాలి. ఇంటి ముందు భాగంలో నాట‌కూడ‌దు. అది అశుభం.

can we grow banana plant in home

అర‌టి చెట్టును త‌ప్పుగా నాటిన‌, త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోయిన ఇంట్లో అశుభాలు జ‌రుగుతాయి. చెట్టు చుట్టూ శుభ్రంగా వుంచాలి. ప్ర‌తిరోజు నీళ్ల‌ను పోయాలి. ఈ చెట్టుకు బ‌ట్ట‌లు, గిన్నెలు క‌డిగిన, మిగిలిన నీటిని పోయ‌కూడ‌దు. అలా చేయ‌డం అశుభం. అంతేకాదు, ఆకులు ఎండిపోతే వెంట‌నే తీసివేయాలి. అలాగే ఈ చెట్టుకు జ్యోతిష్యంలో మంచి స్థానం వుంది. ఈ చెట్టు శుభానికి సంకేతం అంటున్నారు వాస్తు పండితులు.

Tags: banana plantVastu Tips
Previous Post

జామ పండ్లే కాదు.. ఆకులు కూడా ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి..!

Next Post

పెరుగన్నం తిన‌గానే వీటిని తిన‌కూడ‌దు.. చాలా ప్ర‌మాదం..!

Related Posts

మొక్క‌లు

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం ఈ మొక్క‌.. ఎంతో మేలు చేస్తుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

రోజూ వీటిని తినండి.. మీ ఆయుష్షు ఎంత‌గానో పెరుగుతుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

మిరియాల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.