vastu

ఇంట్లో ఏనుగు విగ్ర‌హం పెట్టుకోవ‌చ్చా.. పెడితే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు శాస్త్రాన్ని భారతీయులు ఎంతో బలంగా విశ్వసిస్తూ ఉంటార‌నే విష‌యం à°®‌à°¨‌కు తెలిసిందే&period; ఇంటి నిర్మాణంతో పాటు ఇంట్లో అలంక‌రించుకునే విష‌యంలో కూడా వాస్తు శాస్త్రాన్ని à°¬‌లంగా à°¨‌మ్ముతుంటారు&period;అయితే ఇంటిని అలంకరించే వస్తువుల్లో ఏనుగులు కూడా ఒకటి&period; ఎవరి ఇంట్లో అయినా అలంకరణ వస్తువుల్లో ఏనుగులు కూడా ఒకటి&period; ఇంట్లో అలంకరణ వస్తువుగా ఉన్నటువంటి ఏనుగు బొమ్మలు వాస్తు పరంగా మన ఇంటికి ఎన్నో శుభ ఫలితాలను కలిగిస్తాయి&period; ముఖ్యంగా ఏనుగు విగ్రహాలను వాస్తు ప్రకారం ఇంటిలో కనుక అలంకరిస్తే మన ఇంటిపై ఏ విధమైనటువంటి చెడు ప్రభావం పడదని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటి ప్రధాన ద్వారంపై ఏనుగు విగ్రహాన్ని ఉంచడం వల్ల సానుకూలత పెరుగుతుంది&period; పనిలో విజయం&comma; జీవితంలో పురోగతికి సహాయపడుతుంది&period; హిందూమతంలో కూడా&comma; ఏనుగులను మంగళకరమైనవి&comma; వినాయకుని చిహ్నంగా పరిగణిస్తారు&period;ఏనుగు విగ్రహం మన ఇంటిలో కనుక ఉంటే మన ఇంటిపై ఎలాంటి నెగటివ్ ప్రభావం లేకుండా అన్ని అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి&period;తొండం పైకి ఎత్తుకొని ఉన్నటువంటి ఏనుగు విగ్రహాలను ఇంటి ప్రధాన ద్వారం ముందు పెట్టడం వల్ల మన ఇంట్లో అన్ని శుభ ఫలితాలే కలుగుతాయని ఎలాంటి చెడు దృష్టి మన ఇంటిపై ఉండదని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51382 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;elephant-idol&period;jpg" alt&equals;"can we put elephant idol in home what are the benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో కూడా ఏనుగు విగ్రహాలను ఉత్తర దిశలో పెట్టడం వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు&period; ఇక వ్యాపారంలో ఎలాంటి నష్టాలు లేకుండా వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందుతుంది&period; కొందరు ఇళ్లల్లో వెండి ఏనుగు విగ్రహాలను పెట్టుకుంటారు&period; ఆర్థిక స్తోమత లేనివారు సాధారణమైన ఏనుగు విగ్రహాలను కూడా పెట్టుకోవచ్చు&period;ఇతర రంగుల కంటే తెల్ల ఏనుగు విగ్రహాలు ఉంటే ఇంట్లో ప్ర‌శాంత‌à°¤‌కి లోటు ఉండదు&period;అదృష్టం&comma; జ్ఞానం చిహ్నంగా పరిగణించబడుతుంది&period; ఇంటిని రక్షించడానికి ఇంటి ప్రధాన ద్వారంలో ఏనుగు విగ్రహాన్ని ఉంచుతారని నమ్ముతారు&period; పడకగదిలో ఏనుగు పిల్ల ఉన్న తల్లి ఏనుగు విగ్రహాన్ని ఉంచడం వల్ల ఆ ఇంట్లో సంతోషం పెరుగుతుంది&period; తెల్ల ఏనుగు విగ్రహాన్ని ఉంచడం మరింత శుభప్రదంగా పరిగణించబడుతుంది&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts