vastu

Vastu Tips : వాస్తు ప్ర‌కారం ఎట్టి పరిస్థితిలోనూ ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి.. లేదంటే మీ చేతిలో డ‌బ్బు నిల‌వ‌దు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Vastu Tips &colon; వాస్తు శాస్త్రం మన జీవితంలో చాలా ముఖ్య‌మైన పాత్ర‌ను పోషిస్తుంది&period; à°®‌à°¨ పూర్వీకులు ఎంతో కాలం నుంచి వాస్తు నియ‌మాల‌ను పాటిస్తూ à°µ‌స్తున్నారు&period; వాస్తును పాటిస్తే ఎలాంటి à°¸‌à°®‌స్య‌లు లేకుండా హాయిగా జీవించ‌à°µ‌చ్చు&period; అయితే చాలా మంది ఇంటిని వాస్తు ప్ర‌కారం నిర్మించుకున్నా&period;&period; వారు రోజూ చేసే à°ª‌లు à°ª‌నుల కార‌ణంగా కూడా వాస్తు దోషాలు ఏర్ప‌డుతుంటాయి&period; దీంతో ఇంట్లోని వారికి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; ముఖ్యంగా కుటుంబ à°¯‌జ‌మాని ఆర్థిక‌&comma; ఆరోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌తారు&period; క‌నుక వాస్తు దోషాల‌కు కార‌ణం అయ్యే à°ª‌నులను చేయ‌కూడదు&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాయంత్రం à°¸‌à°®‌యంలో దేవ‌à°¤‌లు తిరుగుతుంటార‌ట‌&period; క‌నుక ఆ à°¸‌à°®‌యంలో à°®‌నం ఇంటిని ఊడ్చ‌డం&comma; తుడ‌à°µ‌డం వంటి à°ª‌నులు చేయ‌కూడద‌ట‌&period; లేదంటే à°²‌క్ష్మీదేవికి ఆగ్ర‌హం à°µ‌చ్చి à°®‌à°¨ సంప‌à°¦‌ను పోయేలా చేస్తుంద‌ట‌&period; క‌నుక ఈ à°¤‌ప్పు చేయ‌కండి&period; అలాగే ఇంటిని&comma; ఇంటి à°ª‌à°°à°¿à°¸‌రాల‌ను ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి&period; కొంద‌రు ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నా&period;&period; వారి ఇంటి à°ª‌à°°à°¿à°¸‌రాలు శుభ్రంగా ఉండ‌వు&period; క‌నుక ఈ విష‌యంలో జాగ్ర‌త్త పాటించాలి&period; ఇల్లు లేదా ఇంటి à°ª‌à°°à°¿à°¸‌రాలు గ‌à°¨‌క శుభ్రంగా లేక‌పోతే à°²‌క్ష్మీదేవికి ఆగ్ర‌హం à°µ‌స్తుంది&period; అలాంటి చోట్ల ఆమె ఉండ‌దు&period; దీంతో à°®‌à°¨‌కు à°¡‌బ్బు à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; క‌నుక ఈ à°¤‌ప్పును కూడా చేయ‌కండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63996 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;vastu-tips-6&period;jpg" alt&equals;"do not make these mistakes according to vastu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కొంద‌రు రోజూ చాలా ఆల‌స్యంగా నిద్ర లేస్తుంటారు&period; ఇలా లేస్తే à°¦‌రిద్రం చుట్టుకుంటుంద‌ని వాస్తు శాస్త్రం చెబుతోంది&period; సూర్యుడు ఉద‌యించ‌డానికి ముందే నిద్ర లేస్తే మంచిది&period; దీంతో à°²‌క్ష్మీదేవి అనుగ్ర‌హిస్తుంది&period; à°®‌à°¨‌పై à°µ‌రాల జ‌ల్లు కురిపిస్తుంది&period; అప్పుడు à°®‌à°¨‌కు అదృష్టానికి&comma; సంప‌à°¦‌కు లోటు ఉండ‌దు&period; ఐశ్వ‌ర్య‌వంతులు అవుతారు&period; అలాగే ఉప్పును సాక్షాత్తూ à°²‌క్ష్మీదేవి స్వ‌రూపంగా చెబుతారు&period; క‌నుక ఎవరికీ ఉప్పును చేతికి ఇవ్వ‌కూడ‌దు&period; సాయంత్రం అయిన à°¤‌రువాత ఇత‌రుల‌కు ఉప్పును అస‌లు ఇవ్వ‌కూడ‌దు&period; క‌నుక ఈ పొర‌పాటును కూడా చేయ‌కూడ‌దు&period; లేదంటే మీ ఇంట్లో à°²‌క్ష్మీదేవి నిల‌à°µ‌దు&period; అన్నీ à°¸‌à°®‌స్య‌లే à°µ‌స్తాయి&period; క‌నుక ఈ నియ‌మాల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts