vastu

Lanke Bindelu: లంకె బిందెల‌ను తెరిస్తే అరిష్ట‌మా ? నోట్లో నుంచి ర‌క్తం వ‌చ్చి చ‌నిపోతారా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Lanke Bindelu&colon; లంకె బిందెలు&period;&period; వీటి గురించి అంద‌రికీ తెలుసు&period; రెండు లోహాల‌తో చేసిన బిందెల్లో పూర్వ కాలం నాటి బంగారం లేదా à°µ‌జ్రాలు&comma; à°°‌త్నాలు లేదా ఇత‌à°° విలువైన à°µ‌స్తువులు ఉంటాయి&period; వీటిని పాతిపెడితే à°®‌ళ్లీ ఎప్పుడో ఎవ‌రికో à°²‌భిస్తుంటాయి&period; అప్పుడ‌ప్పుడు à°®‌నం లంకె బిందెలు దొరికిన వార్త‌à°²‌ను కూడా చ‌దువుతుంటాం&period; అయితే లంకె బిందెలు దొరికితే వాటిని తీయ‌కూడ‌à°¦‌ని&comma; అరిష్ట‌à°®‌ని&comma; వాటిని తీస్తే à°°‌క్తం నోట్లో నుంచి à°µ‌చ్చి చ‌నిపోతార‌ని కొందరు చెబుతుంటారు&period; అయితే ఇది నిజ‌మేనా &quest; అంటే&period;&period; à°²à°‚కె బిందెల‌ను à°¸‌à°¹‌జంగానే రాగి&comma; ఇత్త‌à°¡à°¿ వంటి లోహాల‌తో à°¤‌యారు చేస్తారు&period; ఇక వాటిల్లో ఉండే ఆభ‌à°°‌ణాలు కూడా లోహాలే&period; క‌నుక అవి ఎక్కువ కాలం పాటు ఎలాంటి వాతావ‌à°°‌ణంలో ఉన్నా ఆ ప్ర‌భావం à°µ‌ల్ల రంగు మారుతుంటాయి&period; ఇక భూమిలో అవి ఉంటే వాటికి గాలి సోకే మార్గం ఉండ‌దు&period; దీంతో అవి క్ష‌యానికి గురై వాటి నుంచి గాలి à°¬‌à°¯‌టికి పోక అక్క‌డే ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్ర‌మంలో అలాంటి లంకె బిందెల‌ను తీసిన‌ప్పుడు ఒక్క‌సారిగా ఘాటైన వాస‌à°¨‌లు à°µ‌స్తాయి&period; అవి ఒక్కోసారి విష‌పూరితంగా ఉంటాయి&period; కొన్ని సార్లు ఉండ‌వు&period; ఆ వాస‌à°¨‌లు కొంద‌రికి à°ª‌à°¡‌వు&period; దీంతో వాటిని పీల్చ‌గానే ఊపిరి ఆడ‌క‌పోవ‌డం&comma; à°¤‌à°²‌తిర‌గ‌డం&comma; వాంతికి రావ‌డం&comma; నోరు&comma; ముక్కుల్లోంచి à°°‌క్తం రావ‌డం వంటి à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; ఇవి అంద‌రిలోనూ క‌నిపించాల‌ని ఏమీ లేదు&period; వాస‌à°¨‌లు à°ª‌à°¡‌క‌పోతే అలా జ‌రుగుతుంది&period; అలాంటి సంద‌ర్భాల్లో లంకె బిందెల‌ను తీస్తే ఎవ‌రికైనా అలా జ‌రిగితే నిజంగానే ఆ బిందెల‌ను తీయ‌డం à°µ‌ల్ల అరిష్టం క‌లిగిందేమోన‌ని భావిస్తుంటారు&period; కానీ నిజానికి అది అరిష్టం కాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53005 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;lanke-bindelu&period;jpg" alt&equals;"is opening lanke bindelu creates curse " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్నో సంవ‌త్స‌రాలుగా ఆ బిందెలు భూమి లోపల ఉంటే అవి క్ష‌యానికి గురై అక్క‌à°¡ విష వాయువులు నిండిపోతాయి&period; అవి ఒక్క‌సారిగా à°¬‌à°¯‌ట‌కు à°µ‌స్తే వాటిని వాస‌à°¨ పీలిస్తే అలా జరుగుతుంది&period; అంతేకానీ&period;&period; ఆ బిందెల‌ను తీయ‌డం à°µ‌ల్ల ఎలాంటి అరిష్టం ఉండ‌దు&period; కాక‌పోతే ఎవ‌రికైనా అలా బిందెలు దొరికితే వాటిని తీసేట‌ప్పుడు జాగ్ర‌త్త‌లు పాటిస్తే మంచిది&period; ముక్కుకు ఏదైనా అడ్డు పెట్టుకుని తీస్తే ఎలాంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; అందువ‌ల్ల లంకె బిందెల‌ను తీయ‌డం వల్ల ఎలాంటి అరిష్టం రాద‌ని తెలుసుకోవాలి&period; దాని వెనుక పైన తెలిపిన కార‌ణాలు ఉంటాయి క‌నుక‌నే చాలా మందికి అలా జ‌రుగుతుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కొన్ని సార్లు లంకె బిందెలు దొరికాయ‌న్న ఆనందంతో కొంద‌రికి బీపీ ఎక్కువ‌గా పెరిగిపోతుంది&period; దీని à°µ‌ల్ల à°¸‌à°¹‌జంగానే మెద‌డులో à°°‌క్త‌నాళాలు చిట్లి à°°‌క్తం à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చి చ‌నిపోతారు&period; అలాగే కొంద‌రికి ఆనందం à°ª‌ట్ట‌లేక హార్ట్ ఎటాక్ à°µ‌స్తుంది&period; కానీ ఇలా చాలా అరుదుగా జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts