vastu

ఈ రెండు మొక్క‌ల‌ని క‌లిపి మీ ఇంట్లో నాటితే క‌న‌క వ‌ర్షం కురుస్తుంద‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మానవ జీవితానికి చెట్లు మరియు మొక్కలు చాలా ముఖ్యమైనవి&period; ఇవి లేకుండా మానవ జీవితం సాధ్యం కాదు&period; వాస్తు శాస్త్రంలో కూడా వాటి ప్రాముఖ్యతను ప్రస్తావించారు&period; చాలా మొక్కలు ఇంటికి శుభప్రదం&period; ఈ మొక్కలను నాటడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది&period; ఇప్పుడు à°®‌నం చెప్పుకోబోయే రెండు మొక్క‌à°²‌ని జంటగా నాటడం ఇంటికి చాలా శుభప్రదం&period; లక్ష్మీ కమల్ &comma; విష్ణు కమల్ ఇవి రెండూ వేర్వేరు రకాల మొక్కలు&comma; కానీ వాటిని జంటగా నాటడం వల్ల ఇంట్లో చాలా సమస్యలు పరిష్కరించబడతాయి&period; ఈ రెండూ తక్కువ నీరు ఉన్న ప్రదేశాలలో మరియు పర్వతాలలో కనిపిస్తాయి&period; లక్ష్మీ కమలం ఆకుపచ్చ రంగులో ఉంటుంది&period; విష్ణు క‌à°®‌లం ఆకుల రంగు మారుతూ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రెండిని క‌లిపి ఇంట్లో నాటితే మీకు ఎలాంటి ఆర్ధిక à°¸‌à°®‌స్య‌లు ఉండ‌à°µ‌ట‌&period; అన్ని ఆర్ధిక à°¸‌à°®‌స్య‌లు తొల‌గిపోతాయని వాస్తు శాస్త్రంలో చెప్ప‌డం జ‌రిగింది&period; జ్యోతిషశాస్త్రం ప్రకారం మొక్కలను విధిగా నాటడం వల్ల అదృష్టం వరిస్తుందని నమ్ముతారు&period; అంతేకాకుండా జీవితంలో ఎదురయ్యే సమస్యలను సానుకూల శక్తి ద్వారా అధిగమించవచ్చని చెబుతారు&period; ఈ సానుకూల శక్తిని మొక్కల ద్వారా ఉత్పత్తి అవుతుంది&period; వాటిని నాటితే అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని పండితులు అంటున్నారు&period; జ్యోతిషశాస్త్రం ప్రకారం ప్రజల జీవితాల్లో తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొన్నట్లయితే 5 మోదుగ చెట్లను నాటాలి అని కూడా అంటారు&period; అవి కూడా రోడ్డుకిరువైపులా నాటితే మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51066 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;vastu-tips-1&period;jpg" alt&equals;"these plants in your home attract wealth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకవేళ కుదరకపోతే పొలంలో నాటితే మంచిదని గుర్తుంచుకోండి&period; ఇంట్లో లేదా ఇంటి చుట్టూ ఎప్పుడూ వీటిని నాటకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి&period; ఐదు మోదుగ చెట్లను నాటడం ద్వారా జాతకులకు 10 రెట్లు అధికంగా పుణ్యాన్ని పొందుతారని విశ్వసిస్తారు&period;ఎవరైనా వ్యక్తి జాతకంలో అంగారక దోషమున్నట్లయితే వారు 2 పారిజాత మొక్కలను నాటడం ఉత్తమమని చెబుతారు&period; ఇలా చేయడం ద్వారా హనుమంతుడు సంతోషిస్తారని నమ్ముతారు&period; ఫలితంగా అంగారక దోషం తొలగి శుభకరంగా ఉంటుంది&period; ఈ రెండు పారిజాత మొక్కలను హనుంతుడి ఆలయంలో ఎక్కడైనా నాటాలి&period; ఇలా చేయడం ద్వారా ఆ వ్యక్తికి స్వర్ణదానం చేసినంత పుణ్యం కలుగుతుందని పండితులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts