vastu

Wealth : పొరపాటున కూడా ఈ తప్పులు చెయ్యకండి.. మీ సంపద మొత్తం పోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Wealth &colon; చాలా మంది ఎంతగానో కష్టపడుతూ ఉంటారు&period; ఎంతో సంపాదిస్తూ ఉంటారు అయితే వచ్చిన సంపద అంతా కూడా మంచి నీళ్లలా ఖర్చు అయిపోవడం లేదంటే సంపదని కోల్పోవడం వంటివి జరుగుతూ ఉంటాయి&period; అయితే సంపద నశించడానికి ముఖ్య కారణాలు ఇవే&period;&period; ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోండి&period; అప్పుడు అంతా మంచే జరుగుతుంది మీ సంపద అలానే ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది పసుపు కుంకుమ రాసిన గుమ్మం మీద కాలును మోపి ఆ ఇంట్లోకి వెళుతూ ఉంటారు ఈ తప్పును చేస్తే కచ్చితంగా సంపద పోతుంది&period; ఈ పొరపాటును ఎప్పుడూ కూడా ఎవరూ చేయకూడదు&period; అదే విధంగా బీరువా తలుపులు ఎక్కువ సమయం తెరిచి ఉంచడం తాళం వేయకుండా అలా వదిలేయడం వంటివి చేస్తే కూడా సంపద ని కోల్పోవాల్సి ఉంటుంది&period; కనుక ఈ తప్పును కూడా ఎప్పుడు చేయకండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58950 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;money-1-6&period;jpg" alt&equals;"your wealth will be gone if you make these mistakes " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మాసిన బట్టల్ని అస్సలు బీరువాలో పెట్టకండి మాసిన బట్టలని బీరువాలో పెట్టడం వలన మీ సంపద తరిగిపోతుంది&period; ఉగాది పర్వదిన రోజున గుమ్మానికి తోరణాలు కట్టకుండా ఉంటే కూడా లక్ష్మీ కటాక్షం లభించదు&period; ఖర్చులు ఎక్కువైపోతాయి&period; సంపద పోతుంది&period; ఇంటి గృహిణి గా ఉండే స్త్రీ గాజులని వేసుకోక పోతే అప్పులు బాగా పెరిగిపోతాయి&period; కాలి చెప్పులని ఇంట్లో పెట్టినా సింహద్వారానికి ఎదురుగా ఉంచినా కూడా సంపద మొత్తం పోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తడి కాళ్ల తో మంచం మీద నిద్రపోతే అప్పులు బాగా పెరుగుతాయి&period; ఆరోగ్య సమస్యలు వస్తాయి&period; అలానే ఇంటికి వచ్చిన బిచ్చగాడికి ఆహారం అందించకపోయినా మూగజీవికి ఆహారం పెట్టకపోయినా ఏడు జన్మల à°¦‌రిద్రం అనుభవించాల్సి ఉంటుంది&period; గురువులను అవమానించినా దూషించినా దోషము కలిగి సంపద మొత్తం పోతుంది ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts