viral news

ఈ ఫోటోలో ఒక పక్షి దాగి ఉంది.. 5 సెకండ్లలో మీరు గుర్తిస్తే చాలా గ్రేట్..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్ చాలా కనబడుతున్నాయి… చాలామంది నెట్టింట ఈ పజిల్స్ లు పెడుతూ మెదడుకు పని చెప్పే ప్రశ్నలు వేస్తూ నీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు&period;&period; అయితే తాజాగా ఒక ఆప్టికల్ ఇల్యూషన్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది&period; అదేంటంటే ఒక దట్టమైన అడవి యొక్క చిత్రం వైరల్ గా మారింది&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిత్రంలో దాక్కున్న చిన్న పక్షిని కనుగొనాలని సవాల్ విసిరారు&period;&period; మళ్లీ ఆ పక్షిని కూడా నిర్ణీత సమయంలో కేవలం ఒక్క శాతం మంది మాత్రమే గుర్తించగలరని అంటున్నారు&period; ఈ పజిల్ లో ఎత్తైన చెట్లతో నిండిన అడవి ఉన్నది&period; ఈ చిత్రంలో ఎక్కడో ఒకచోట అందమైన పక్షి దాగి ఉన్నది&period; దాన్ని గుర్తించడం అత్యంత సులభం కాదు&period; అయితే పైన ఉన్న ఆర్టికల్ ఇల్యూషన్ నిషితంగా పరిశీలించండి&period;&period; ఈ చిత్రాన్ని ఎంత తదేకంగా పరిశీలించినా నిర్ణీత సమయంలోగా దాగి ఉన్న పచ్చని చాలామంది నెటిజన్లు కనుగొనలేక పోతున్నారు&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77290 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;bird&period;jpg" alt&equals;"can you identify a bird in this photo " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరైనా 5 సెకండ్లలో ఈ పక్షిని కనుగొంటారు అని అనుకుంటున్నాం&period; మరి పక్షి ఎక్కడుందో త్వరగా గుర్తుపట్టండి&period; మీకు ఒక చిన్న క్లూ మధ్యలో ఉన్న చెట్టు పై భాగం నిశితంగా పరిశీలించండి&period; చెట్టు కొమ్మలపైన ఒకదానిపై నీలం రంగు పచ్చి కూర్చొని ఉన్నది&period; దాన్ని బాగా పరిశీలిస్తే సులభంగా మీరు ఆ పక్షిని గుర్తించవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts