viral news

చైనా వాడి భారీ డ్యామ్‌ వ‌ల్ల భూమి తిరిగేదానిపై ప్ర‌భావం ప‌డుతుంద‌ట‌.. వామ్మో..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌పంచంలో అతి పెద్ద దేశం అయిన చైనా నుండే కరోనా పుట్టింద‌ని&comma; దాని à°µ‌à°²‌à°¨ చాలా మంది ప్ర‌జ‌లు ఇబ్బంది à°ª‌à°¡‌డం చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆ దేశాన్ని తిట్టిపోసారు&period; అయితే ఇప్పుడు చైనా డ్యామ్‌తో భూగ‌à°®‌నంలో విప‌రీత‌మైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయ‌ని అంటున్నారు&period; ఈ డ్యామ్‌ కారణంగా ఎప్పటికైనా భూగ్రహానికి ముప్పేనని బ్రిటన్ సైంటిస్టులు హెచ్చరికలు చేస్తున్నారు&period; హుబే ప్రావిన్సుల్లోని యాంగ్జీ నదిపై సుమారు 2&period;33 కి&period;మీ పొడవు&comma; 181 మీటర్ల ఎత్తులో త్రీగోర్జెస్‌ డ్యామ్‌ను చైనా నిర్మించిన సంగతి తెలిసిందే&period; ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ డ్యామ్ అంతరిక్షం నుంచి సాధారణ కంటికి కనిపించే కట్టడాల్లో ఒకటి&period; ఈ భారీ డ్యామ్‌ కారణంగా భూ పరిభ్రమణ వేగం 0&period;06 మైక్రో సెకండ్లు తగ్గిందని నాసా సైంటిస్టులు గుర్తించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాదు ఈ భారీ డ్యామ్‌ వల్ల భూమి ధ్రువాల స్థానం కూడా రెండు సెంటీమీటర్ల మేర పక్కకు జరిగిందని సైంటిస్టులు చెబుతున్నారు&period;ఇది ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్&period; మూడు నదులు ఒకచోట కలిసే ప్రాంతంలో నిర్మించారు&period; డ్యాం పూర్తి కావడంతో తమ వద్ద అత్యాధునిక సాంకేతికత&comma; ఇంజినీర్లు ఉన్నారని గొప్పగా చెప్పుకున్నారు&period; లక్షల ఎకరాల్లో సాగు&comma; తాగు నీరు అందించేలా చేశారు&period; కానీ&period;&period; ఆ డ్యామ్ వల్ల మానవాళి మనుగడే ప్రమాదంగా మారుతుందని గుర్తించలేకపోయారు&period;నీటి ఒత్తిడి భరించలేక భూభ్రమనంలో మార్పులు వస్తున్నాయంటే డ్యామ్ ఏ స్థాయి ప్రభావం చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు&period; చైనాలో ఉన్న త్రీగోర్జెస్ డ్యామ్ గురించే ఇదంతా&period; ఈ డ్యామ్‌తో సమస్త మానవాళికే ముప్పు పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు&period; దీనివల్ల భూ గమనంలో మార్పులు సంభవిస్తున్నాయని&comma; ఇది మంచిది కాదని హెచ్చరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-48830 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;china-dam&period;jpg" alt&equals;"china dam effect on earth rotation " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 1994లో ప్రారంభించిన చైనా 2006 నాటికి పూర్తిచేసింది&period; డ్యామ్ కోసం 114 పట్టణాలు&comma; 1&comma;680 గ్రామాలను చైనా ప్రభుత్వం ఖాళీ చేయించింది&period; ఫలితంగా 14 లక్షల మందికి పునరావసం కల్పించింది&period; ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత యాంగ్జి నదిలో పెద్ద మొత్తంలో నీరు నిల్వ ఉన్న కారణంగా భూ పరిభ్రమణ వేగం 0&period;06 మైక్రో సెకెన్లు తగ్గిపోయిందని అప్పట్లోనే శాస్త్రవేత్తలు లెక్కలు కట్టారు&period; అంతేకాకుండా సూర్యుడి నుంచి భూమి దూరం 2 సెంటీమీటర్ల మేర దూరం జరిగిందని వెల్లడించారు&period; దీని ప్రభావం రానురానూ ఇంకా పెరుగుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period;&OpenCurlyQuote;ఐఎఫ్‌ఎల్‌ సైన్స్‌’ తాజా కథనం ప్రకారం&comma; గుండ్రంగా తిరిగే వస్తువు ఏదైనా దానిలోని కణాలన్నీ సమానంగా పరుచుకుంటాయి&period; ఒక్కచోట ఏదైనా భారీ బరువు చేరితే&period;&period;&OpenCurlyQuote;ఇనెర్షియా’వల్ల సదరు వస్తువు తిరిగే వేగం తగ్గుతుంది&period; దీనినే &OpenCurlyQuote;మూమెంట్‌ ఆఫ్‌ ఇనెర్షియా’ అంటారు&period; త్రీగోర్జెస్‌ డ్యామ్‌తో భూమిపై ఇలాంటి ప్రభావమే పడి భ్రమణ వేగం తగ్గినట్టు సైంటిస్టులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts