viral news

Viral Video : డ్రైవ‌ర్‌కు ఫిట్స్ వ‌స్తే.. ఆ మ‌హిళ స్టీరింగ్ అందుకుని బ‌స్సును న‌డిపించింది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Viral Video &colon; ప్ర‌మాదాలు సంభ‌వించే à°¸‌à°®‌యంలో చాక‌చ‌క్యంగా&comma; à°¸‌à°®‌à°¯‌స్ఫూర్తితో వ్య‌à°µ‌à°¹‌రించాలి&period; దీంతో ఆ ప్ర‌మాదాల నుంచి ఎలాంటి à°¨‌ష్టం లేకుండా à°¬‌యట à°ª‌డేందుకు వీలుంటుంది&period; అవును&period;&period; ఆ à°®‌హిళ కూడా à°¸‌రిగ్గా ఇలాగే చేసింది&period; ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌హారాష్ట్ర‌లోని పూణె à°¸‌మీపంలో ఉన్న షిరూర్ అనే ఆగ్రో టూరిజం సెంట‌ర్ నుంచి ఓ మినీ à°¬‌స్సు à°µ‌స్తోంది&period; అయితే మార్గ à°®‌ధ్య‌లో ఆ à°¬‌స్సు డ్రైవ‌ర్‌కు ఫిట్స్ à°µ‌చ్చాయి&period; దీంతో అత‌ను à°¬‌స్సును అడ్డ దిడ్డంగా పోనివ్వ‌సాగాడు&period; ఈ క్ర‌మంలో à°¬‌స్సులో ఉన్న à°®‌హిళ‌లు&comma; పిల్ల‌లు తీవ్రంగా à°­‌à°¯‌à°ª‌డ్డారు&period; అయితే అప్పుడే 42 ఏళ్ల యోగితా à°¸‌à°¤‌వ్ అనే à°®‌హిళ చాకచ‌క్యంగా వ్య‌à°µ‌à°¹‌రించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49678 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;viral-video-1&period;jpg" alt&equals;"woman drive bus after driver get fits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌à°¦‌రు డ్రైవ‌ర్‌ను సీట్ నుంచి తీసి à°ª‌క్క‌à°¨ à°ª‌డుకోబెట్టి వెంట‌నే స్టీరింగ్ అందుకుంది&period; à°¤‌à°¨‌కు కార్ à°¨‌డిపిన అనుభ‌వం ఉంది&period; దీంతో ఏమాత్రం ఆందోళ‌à°¨ చెంద‌కుండా ఆ మినీ à°¬‌స్సును à°ª‌రుగెత్తించింది&period; అలా ఆమె ఆ à°¬‌స్సును సుమారుగా 10 కిలోమీట‌ర్ల దూరం à°¨‌డుపుతూ à°µ‌చ్చి ఆ డ్రైవ‌ర్‌ను హాస్పిట‌ల్‌లో చేర్పించింది&period; అనంత‌రం ఆ à°¬‌స్సులో ఉన్న‌వారి à°¤‌à°® à°¤‌à°® ఇళ్ల à°µ‌ద్ద దింపేసింది&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1481953151423250432" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా ఆ మహిళ à°¬‌స్సు à°¨‌డుపుతున్న వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా&period;&period; అది వైర‌ల్ గా మారింది&period; అంద‌రూ ఆమె ధైర్యానికి&comma; à°¸‌à°®‌à°¯‌స్ఫూర్తికి మెచ్చుకుంటున్నారు&period; ఎంతో మంది ప్రాణాల‌ను కాపాడింద‌ని ఆమెను నెటిజ‌న్లు అభినందిస్తున్నారు&period; అయితే వీడియో పాతదే అయిన‌ప్ప‌టికీ నెటిజ‌న్లు à°®‌ళ్లీ షేర్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts