Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home viral news

Viral Video : డ్రైవ‌ర్‌కు ఫిట్స్ వ‌స్తే.. ఆ మ‌హిళ స్టీరింగ్ అందుకుని బ‌స్సును న‌డిపించింది..

Admin by Admin
October 5, 2024
in viral news, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Viral Video : ప్ర‌మాదాలు సంభ‌వించే స‌మ‌యంలో చాక‌చ‌క్యంగా, స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించాలి. దీంతో ఆ ప్ర‌మాదాల నుంచి ఎలాంటి న‌ష్టం లేకుండా బ‌యట ప‌డేందుకు వీలుంటుంది. అవును.. ఆ మ‌హిళ కూడా స‌రిగ్గా ఇలాగే చేసింది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

మ‌హారాష్ట్ర‌లోని పూణె స‌మీపంలో ఉన్న షిరూర్ అనే ఆగ్రో టూరిజం సెంట‌ర్ నుంచి ఓ మినీ బ‌స్సు వ‌స్తోంది. అయితే మార్గ మ‌ధ్య‌లో ఆ బ‌స్సు డ్రైవ‌ర్‌కు ఫిట్స్ వ‌చ్చాయి. దీంతో అత‌ను బ‌స్సును అడ్డ దిడ్డంగా పోనివ్వ‌సాగాడు. ఈ క్ర‌మంలో బ‌స్సులో ఉన్న మ‌హిళ‌లు, పిల్ల‌లు తీవ్రంగా భ‌య‌ప‌డ్డారు. అయితే అప్పుడే 42 ఏళ్ల యోగితా స‌త‌వ్ అనే మ‌హిళ చాకచ‌క్యంగా వ్య‌వ‌హ‌రించింది.

woman drive bus after driver get fits

స‌ద‌రు డ్రైవ‌ర్‌ను సీట్ నుంచి తీసి ప‌క్క‌న ప‌డుకోబెట్టి వెంట‌నే స్టీరింగ్ అందుకుంది. త‌న‌కు కార్ న‌డిపిన అనుభ‌వం ఉంది. దీంతో ఏమాత్రం ఆందోళ‌న చెంద‌కుండా ఆ మినీ బ‌స్సును ప‌రుగెత్తించింది. అలా ఆమె ఆ బ‌స్సును సుమారుగా 10 కిలోమీట‌ర్ల దూరం న‌డుపుతూ వ‌చ్చి ఆ డ్రైవ‌ర్‌ను హాస్పిట‌ల్‌లో చేర్పించింది. అనంత‌రం ఆ బ‌స్సులో ఉన్న‌వారి త‌మ త‌మ ఇళ్ల వ‌ద్ద దింపేసింది.

#Pune woman drives the bus to take the driver to hospital after he suffered a seizure (fit) on their return journey. #Maharashtra pic.twitter.com/Ad4UgrEaQg

— Ali shaikh (@alimshaikhTOI) January 14, 2022

కాగా ఆ మహిళ బ‌స్సు న‌డుపుతున్న వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా.. అది వైర‌ల్ గా మారింది. అంద‌రూ ఆమె ధైర్యానికి, స‌మ‌య‌స్ఫూర్తికి మెచ్చుకుంటున్నారు. ఎంతో మంది ప్రాణాల‌ను కాపాడింద‌ని ఆమెను నెటిజ‌న్లు అభినందిస్తున్నారు. అయితే వీడియో పాతదే అయిన‌ప్ప‌టికీ నెటిజ‌న్లు మ‌ళ్లీ షేర్ చేస్తున్నారు.

Tags: Viral Video
Previous Post

యాప్స్ ని ఫోన్ నుంచి తీసేసినా యాక్సెస్ పోదు.. అందుకని సెట్టింగ్స్ ని ఇలా మార్చండి..!

Next Post

గింజలు తీసిన ఖర్జూరాన్ని ముట్టుకోవద్దు: శ్రీశ్రీ రవిశంకర్

Related Posts

ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025
హెల్త్ టిప్స్

రాత్రి పూట ఇలా చేస్తే ప‌డుకున్న వెంట‌నే నిద్ర ప‌ట్టేస్తుంది..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

భార‌తీయ మ‌హిళ‌ల్లో పెరుగుతున్న గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌.. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే జాగ్ర‌త్త‌..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.