యోగా

థైరాయిడ్ గ్రంధుల పనితీరు మెరుగుపరిచే ప్రాణ ముద్ర..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది థైరాయిడ్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; ఇది వంశ పారంప‌ర్యంగా రావ‌à°¡‌మే కాకుండా&comma; పోష‌కాహార లోపం à°µ‌ల్ల కూడా à°µ‌స్తోంది&period; థైరాయిడ్ ఉన్న‌వారు డాక్ట‌ర్ సూచ‌à°¨ మేర‌కు మందుల‌ను వాడాల్సి ఉంటుంది&period; ఆహార‌పు అల‌వాట్ల‌లోనూ మార్పులు చేసుకోవాలి&period; రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి&period; అయితే యోగాలో ఉన్న ఒక ముద్ర‌ను రోజూ 10 నిమిషాల పాటు ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే వేస్తుండాలి&period; దీంతో థైరాయిడ్ గ్రంథి à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; ఇక ఆ ముద్ర ఏమిటో&comma; దాన్ని ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రాణముద్ర వేసే విధానము&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొటన వేలు కొనతో చిటికిన వేలు&comma; ఉంగరం వేలు కొనలను కలుపవలెను&period; మిగిలిన 2 వేళ్ళు నిలువుగా ఉంచాలి&period; ఇది వరుణ&comma; పృథ్వి ముద్రలు కలిపి ఒకేసారి చేసే ముద్ర&period; ఈ రెండింటి ప్రయోజనాలు ఒకే ముద్రతో వచ్చును&period; నోట్&colon; రెండు చేతులతో ఒకేసారి ఇలానే చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86050 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;prana-mudra&period;jpg" alt&equals;"do prana mudra like this to improve thyroid levels " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రయోజనాలు&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రాణశక్తిని పెంచి నరాల బలహీనతని పోగొట్టి శారీరకంగా&comma; మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది&period; కళ్ళ జబ్బులను తగ్గిస్తుంది&period; మధుమేహాన్ని నివారిస్తుంది&period; అలసట&comma; ఆకలిదప్పులు పోగొడుతుంది&period; థైరాయిడ్ గ్రంధుల పనితీరును మెరుగుపరచును&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాలపరిమితి&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాలపరిమితి లేదు&period; ఎవరైనా ఏ సమయంలోనైనా సాధనచేయవచ్చు&period; ఎంత ఎక్కువ సేపు చేస్తే అంత మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts