Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆరోగ్య‌క‌ర‌మైన రెసిపిలు ఆహారం

రుచిక‌ర‌మైన మొక్క‌జొన్న‌-ప‌చ్చిమిర్చి స‌లాడ్‌.. ఇలా చేసుకోండి..!

Admin by Admin
July 1, 2021
in ఆహారం
Share on FacebookShare on Twitter

మొక్క‌జొన్న‌ల‌ను స‌హ‌జంగానే చాలా మంది ఇష్టంగా తింటారు. మొక్క‌జొన్న‌ల‌ను అలాగే కాల్చుకుని తింటారు. లేదా ఉడ‌క‌బెట్టి తింటారు. ఎలా తిన్నా ఇవి భ‌లే రుచిగా ఉంటాయి. అయితే వీటితోపాటు ప‌చ్చి మిర్చి క‌లిపి స‌లాడ్ చేసుకుని తింటే ఇంకా రుచిక‌రంగా ఉంటాయి. పైగా పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. మ‌రి మొక్కజొన్న‌-ప‌చ్చిమిర్చి స‌లాడ్‌ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

corn green chilli salad recipe in telugu

మొక్కజొన్న‌-ప‌చ్చిమిర్చి స‌లాడ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు

మొక్కజొన్న గింజ‌లు – 1 క‌ప్పు
ప‌చ్చిమిర్చి – 4
వెన్న – 2 టీస్పూన్స్
చ‌క్కెర – 1 టీస్పూన్

మొక్కజొన్న‌-ప‌చ్చిమిర్చి స‌లాడ్ తయారు చేసే విధానం

మొక్క‌జొన్న గింజ‌ల‌ను ఉడికించి ప‌క్క‌న పెట్టుకోవాలి. వెన్న‌ను వేడి చేసి ఉడికించిన మొక్క‌జొన్న గింజ‌లు, ప‌చ్చిమిర్చి ముక్క‌లు వేయాలి. అవి ఉడుకుతుండ‌గా చ‌క్కెర‌ను చ‌ల్లుకోవాలి. తీపి అవ‌స‌రం లేదు, కారంగానే ఉండాలి అనుకుంటే చ‌క్కెర‌ను వేయాల్సిన ప‌నిలేదు. త‌రువాత త‌క్కువ మంట మీద 20 నిమిషాల పాటు ఉడికించి దించేసుకోవాలి. చ‌ల్లారాక కొద్దిగా క్రీమ్ చ‌ల్లుకోవ‌చ్చు. దీంతో స‌లాడ్ రుచిగా ఉంటుంది. కొద్దిగా వేడిగా ఉండ‌గా తింటే భ‌లే రుచిగా అనిపిస్తుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Tags: corncorn green chillicorn green chilli saladcorn green chilli salad recipecorn green chilli salad recipe in telugugreen chilliప‌చ్చిమిర్చిమొక్కజొన్నమొక్కజొన్న ప‌చ్చిమిర్చి స‌లాడ్ రెసిపి
Previous Post

చ‌ల్ల‌నినీరు, వేడినీరు.. ఏ నీటితో స్నానం చేస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Next Post

వ‌క్రాసనం ఎలా వేయాలి ? దాని వ‌ల్ల క‌లిగే లాభాలు..!

Related Posts

ఆహారం

Healthy Food : రోజూ ఉద‌యాన్నే ఒక గిన్నె తినండి చాలు.. ఎంతో యాక్టివ్‌గా ఉంటారు..!

February 19, 2023
ఆహారం

Jonna Ambali : ఇది మామూలు అంబ‌లి కాదు.. దీన్ని తాగితే ఎన్ని అద్భుతాలు జ‌రుగుతాయో తెలుసా..?

February 6, 2023
ఆహారం

Laddu For Hair Growth : ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే చాలు.. జుట్టు రాల‌మ‌న్నా రాల‌దు.. పెరుగుతూనే ఉంటుంది..

January 26, 2023
ఆహారం

Korrala Annam : కొర్ర‌ల‌ను ఎలా వండాలో తెలియ‌డం లేదా.. వాటితో అన్నం ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

January 23, 2023
ఆహారం

Moong Dal Soup : పెస‌ర‌ప‌ప్పుతో సూప్ తయారీ ఇలా.. జ్వ‌రం వ‌చ్చిన వారు తాగితే త్వ‌ర‌గా కోలుకుంటారు..

January 17, 2023
ఆహారం

Ragi Veg Soup : రాగుల‌తో ఎంతో రుచిక‌ర‌మైన వెజ్ సూప్.. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం..

January 14, 2023

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.