Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Wheat Rava Payasam : గోధుమ ర‌వ్వ‌తో పాయ‌సం ఇలా చేశారంటే.. ఒక్క స్పూన్ ఎక్కువే తింటారు..!

Editor by Editor
April 11, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Wheat Rava Payasam : పాయ‌సం.. ఈ పేరు చెప్ప‌గానే స‌హ‌జంగానే ఎవ‌రికైనా స‌రే నోట్లో నీళ్లూర‌తాయి. పాయ‌సాన్ని సేమ్యాతో ఎక్కువ మంది త‌యారు చేస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే సేమ్యా కాకుండా గోధుమ ర‌వ్వ‌తోనూ ఎంతో తియ్య‌గా ఉండే పాయ‌సాన్ని త‌యారు చేయ‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రికీ న‌చ్చుతుంది. దీన్ని చేయ‌డం కూడా సుల‌భ‌మే. ఈ క్ర‌మంలోనే గోధుమ ర‌వ్వ‌తో పాయ‌సాన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గోధుమ ర‌వ్వ పాయ‌సం త‌యారీకి కావలసిన పదార్థాలు..

గోధుమ రవ్వ – ఒక కప్పు, నెయ్యి – కొద్దిగా, బెల్లం – ఒకటిన్నర కప్పు, కొబ్బరి పాలు – రెండు కప్పులు, యాలకుల పొడి – రెండు టేబుల్ స్పూన్లు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష – గుప్పెడు, నీళ్లు – తగినన్ని.

Wheat Rava Payasam recipe in telugu make in this method
Wheat Rava Payasam

గోధుమ ర‌వ్వ పాయ‌సం తయారీ విధానం..

ముందుగా స్టవ్ మీద కడాయి ఉంచి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మరి కొద్దిగా నెయ్యి వేసి గోధుమ రవ్వను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో బెల్లం, తగినన్ని నీళ్లు పోసి బాగా ఉడికించాలి. ఉడుకుతున్న మిశ్రమంలో ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమరవ్వ వేసి చిన్న మంటపై బాగా కలియబెడుతూ రవ్వ చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి.

ఆ తర్వాత అందులో కొబ్బరి పాలు, యాలకుల పొడి వేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికిన పాయసంలో ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. దీంతో ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ పాయసం త‌యార‌వుతుంది. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు.

Tags: Wheat Rava Payasam
Previous Post

Stomach Pain : క‌డుపునొప్పితో అవ‌స్థ ప‌డుతున్నారా.. ఇలా చేయండి..!

Next Post

Whiten Teeth : ఎలాంటి దంతాలు అయినా స‌రే.. ఇలా చేస్తే.. తెల్ల‌గా మారుతాయి..!

Related Posts

హెల్త్ టిప్స్

టమాటాల‌ను మీరు తిన‌కూడదా..? అయితే వంట‌ల్లో వీటిని వేయండి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్యం విష‌యంలో రోజూ చాలా మంది చేసే త‌ప్పులు ఇవే..!

July 5, 2025
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ ఒక్క‌టి తింటే చాలు.. షుగ‌ర్ ఎంత ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే..!

July 5, 2025
ఆధ్యాత్మికం

మ‌న‌కి మంచి రోజులు వ‌చ్చాయ‌ని ఎలా తెలుస్తుంది..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశుల‌కు చెందిన వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ తాబేలు ఉంగ‌రాన్ని ధ‌రించ‌కూడ‌దు..!

July 5, 2025
ఆధ్యాత్మికం

శివుడికి మీరు వీటితో అభిషేకం చేస్తే.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.