Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

పొరపాటున కూడా యాపిల్‌ పండ్లను ఈ సమయంలో అస్సలు తినకండి.. లేదంటే ఇబ్బందులు పడతారు..!

Admin by Admin
July 9, 2021
in హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

యాపిల్‌ పండ్లను తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. రోజూ ఒక యాపిల్‌ పండును తింటే వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదంటారు. అది అక్షరాలా నిజం. ఎందుకంటే యాపిల్‌ పండ్లలో మన శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ దాదాపుగా ఉంటాయి. అందువల్లే దాన్ని తింటే వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెబుతారు. అయితే యాపిల్‌ పండ్లను సరైన సమయంలో తింటేనే ప్రయోజనాలు కలుగుతాయి. లేదంటే ఇబ్బందులు తప్పవు.

do not eat apples in this time

యాపిల్‌ పండ్లను సరైన సమయంలో తినకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతోపాటు తీవ్రమైన కడుపునొప్పి వస్తుంది. రాత్రి పూట యాపిల్‌ పండ్లను అస్సలు తినరాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రాత్రి పూట సహజంగానే జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. యాపిల్‌ పండ్లు జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. కనుక రాత్రి సమయంలో వాటిని తింటే అప్పటికే జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది కనుక యాపిల్‌ పండ్ల వల్ల ఆ శక్తి ఇంకా తగ్గుతుంది. దీంతో కడుపునొప్పి వస్తుంది. మలబద్దకం సంభవిస్తుంది. గ్యాస్‌ కూడా వస్తుంది. కనుక యాపిల్‌ పండ్లను రాత్రిపూట అస్సలు తినరాదు.

ఇక యాపిల్ పండ్లను తినేందుకు సరైన సమయం ఏదంటే.. అది ఉదయం అని చెప్పవచ్చు. ఉదయం పూట ఈ పండ్లను తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.

1. యాపిల్‌ పండ్లలో సాల్యుబుల్‌ ఫైబర్‌ ఉంటంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్‌ పేరుకుపోకుండా చూస్తుంది. దీంతో హార్ట్‌ ఎటాక్‌లు రావు.

2. యాపిల్‌ పండ్లను ఉదయం తినడంవల్ల వాటిల్లో ఉండే ఫైబర్‌ జీర్ణాశయానికి ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల మలబద్దకం తగ్గుతుంది.

3. యాపిల్‌ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ పండ్లలో ఉండే విటమిన్‌ సి అనేక అనారోగ్య సమస్యలు రాకుండా రక్షిస్తుంది.

4. డయాబెటిస్‌ సమస్య ఉన్నవారు రోజూ ఉదయాన్నే యాపిల్‌ పండ్లను తింటే మంచిది. దీంతో షుగర్‌ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Tags: applesయాపిల్ పండ్లు
Previous Post

ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందించే కొబ్బ‌రిపాలు.. త‌ప్ప‌కుండా వాడాలి..!

Next Post

రోజూ అధికంగా గుడ్ల‌ను తింటే ప్ర‌మాదం.. రోజుకు ఎన్ని గుడ్ల‌ను తినాలో తెలుసుకోండి..!

Related Posts

హెల్త్ టిప్స్

మీకు హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తిన‌డం త‌ప్పనిస‌రి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే బిల్వ ప‌త్రాల‌ను తినండి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

పొరబాటున పురుగులు ఉన్న మామిడిపండు తినేస్తే ఏమవుతుంది? అది ప్రమాదకరమా? ఏం చేయాలి?

July 5, 2025
హెల్త్ టిప్స్

రాత్రి పూట ఇలా చేస్తే ప‌డుకున్న వెంట‌నే నిద్ర ప‌ట్టేస్తుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను తింటే థైరాయిడ్ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

రోజూ వీటిని తినండి.. మీ ఆయుష్షు ఎంత‌గానో పెరుగుతుంది..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.